• తాజా వార్తలు
  •  ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం  జియో క్రికెట్ ప్లాన్స్ ..  డిటెయిల్డ్‌గా మీకోసం..

    ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం జియో క్రికెట్ ప్లాన్స్ .. డిటెయిల్డ్‌గా మీకోసం..

    ఐపీఎల్ సీజ‌న్ మ‌రో మూడు రోజుల్లో మొద‌ల‌వుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, ర‌నౌట్లు ఒక‌టేమిటి ప్ర‌తి బంతీ వినోద‌మే. ఆ వినోదాన్ని క్ష‌ణం కూడా మిస్స‌వ‌కుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో  కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా...

  • వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

    వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

    ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేస్తోంది. క‌రోనా పీడ‌పోయి అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటూ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్క‌ర్స్ సొంతంగా త‌యారుచేసుకోవ‌డం ఎలాగో చూద్దాం వాట్సాప్‌లో న్యూఇయ‌ర్ గ్రీటింగ్స్ త‌యారుచేయ‌డం ఎలా? 1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • యాపిల్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌న్నీ నెల‌కు 195 రూపాయ‌ల‌కే అందించే యాపిల్ వ‌న్

    యాపిల్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌న్నీ నెల‌కు 195 రూపాయ‌ల‌కే అందించే యాపిల్ వ‌న్

    కారు కొన‌డం గొప్ప‌కాదు. దానికి త‌గ్గ‌ట్లు మెయిన్‌టెయిన్ చేయాలంటేనే బోల్డంత ఖ‌ర్చుతో కూడిన ప‌ని. అలాగే ఐఫోన్  కొన‌డం గొప్ప‌కాదు. దాన్ని మెయింటెయిన్ చేయ‌డ‌మూ డ‌బ్బుల‌తో కూడిన వ్య‌వ‌హార‌మే. ఆండ్రాయిడ్‌లో అన్ని యాప్స్, స‌ర్వీసులు దాదాపు ఉచిత‌మే. కానీ యాపిల్ డివైస్‌లు ఐఫోన్‌, ఐపాడ్‌,...

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

  • ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు.  ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...

  • మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    బ్యాన్ చైనా అని చైనా ఫోన్ల‌ను కొన‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో యాపిల్ త‌మ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇక‌పై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు త‌యారుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

  • జియో ఫైబ‌ర్ యూజ‌ర్ల‌కు.. జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ

    జియో ఫైబ‌ర్ యూజ‌ర్ల‌కు.. జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ

    రిల‌య‌న్స్ బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ జియో ఫైబ‌ర్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌.  కంపెనీ సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగిస్తున్న  వారికి జీ 5 ప్రీమియం  మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది.   జీ5 మెంబ‌ర్‌షిప్‌తో ఏం పొంద‌వ‌చ్చు?  * మొత్తం 12...

  •  ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

    ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

    కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం  భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు త‌న లింక్డిన్ పేజీలో ప్రకటించింది.  ఏయే పోస్టులంటే  * మేనేజర్లు   * మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం)  * డేటా...

  • అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

    అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

    ఇది వ‌ర‌కు అడ్ర‌స్ చెప్పాలంటే గుడి ప‌క్క‌న‌, బ‌డిప‌క్క‌న అని కొండ‌గుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్ల‌లో వ‌చ్చాక జ‌స్ట్ లొకేష‌న్ పిన్ చేస్తే చాలు గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా చూసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. డ్రైవింగ్‌లో ఉండి మ్యాప్స్ చూడ‌టం ఇబ్బంది అనుకుంటే వాయిస్ అసిస్టెంట్ హెల్ప్ చేస్తుంది. ఇక‌పై గూగుల్...

  • ఆధార్ నెంబ‌ర్‌తో చిటికెలో పాన్‌కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

    ఆధార్ నెంబ‌ర్‌తో చిటికెలో పాన్‌కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

    ప‌ర్మినెంట్ అకౌంట్ నెంబ‌ర్  (పాన్) కార్డ్ కావాలా.. మీ ద‌గ్గ‌ర ఆధార్ కార్డ్, ఆధార్‌లో న‌మోదు చేసుకున్న ఫోన్ నెంబ‌ర్ ఉంటే ప‌దంటే ప‌దే నిమిషాల్లో పాన్ కార్డ్ చేతికి వ‌చ్చేస్తుంది. ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రోజుల కిందట అధికారికంగా ప్రారంభించింది.   ఆర్థిక మంత్రి...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి