• తాజా వార్తలు
  • ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు.  ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...

  •  మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.  ఏమిటి స్పెష‌ల్‌? సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల...

  •  మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

    మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

    ఫేస్‌బుక్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫ‌ర్ టూల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోటో ట్రాన్స్‌ఫ‌ర్ టూల్‌ను గత ఏడాది ఐర్లాండ్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత అమెరికా, కెనడాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం...

  •  స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో  కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం  సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు,‌ అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను...

  • యాపిల్ ఐ ఫోన్ ఎస్ఈ 2 వ‌ర్సెస్ ఐఫోన్ 11.. ఏది బెట‌ర్‌? 

    యాపిల్ ఐ ఫోన్ ఎస్ఈ 2 వ‌ర్సెస్ ఐఫోన్ 11.. ఏది బెట‌ర్‌? 

    యాపిల్ ఎప్ప‌టి నుంచో త‌న వినియోగ‌దారుల‌ను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని   విడుదల చేసింది.  ఐఫోన్ మోడ‌ల్స్‌లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది.  ఫ‌ర్మ్ డిజైన్‌, సూప‌ర్ పెర్‌ఫార్మెన్స్ దీన్ని మార్కెట్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. అయితే ఇప్ప‌టికే మార్కెట్లో  ఐఫోన్ 11 ఉంది. ఈ రెండింటిలో ఏది బెస్టో ఈ రివ్యూలో...

  • ఐఫోన్ ఎస్ఈ 2.0 వ‌చ్చేసింది..  ఒక చూపు ఇటు విస‌రండి

    ఐఫోన్ ఎస్ఈ 2.0 వ‌చ్చేసింది.. ఒక చూపు ఇటు విస‌రండి

    యాపిల్ ఎప్ప‌టి నుంచో త‌న వినియోగ‌దారుల‌ను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని   విడుదల చేసింది.  ఐఫోన్ మోడ‌ల్స్‌లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది.  ఫ‌ర్మ్ డిజైన్‌, సూప‌ర్ పెర్‌ఫార్మెన్స్ దీన్ని మార్కెట్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ఇప్ప‌టికీ పాత ఐఫోన్ వాడుతున్న‌వారిలో ఐఫోన్ ఎస్ఈ ఎక్కువ‌మంది ద‌గ్గ‌రే...

  • రూ. 25 వేల లోపు మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ

    రూ. 25 వేల లోపు మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ

    ఇప్పుడు అందరూ రూ. 25 వేల లోపున మంచి మొబైల్స్ ఏమి ఉన్నాయా అని వెతుకుతున్నారు. వినియోగదారుల అభిరుచిన దృష్టిలో ఉంచుకుని Realme to Xiaomi, Oppo to Vivo అలాగే ఇతర కంపెనీలు ఈ ధరల్లోనే మొబైల్స్ ని వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ ధరల్లో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా పాపప్ సెల్ఫీ కెమెరా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో పాటు ర్యామ్, రోమ్,హార్డ్ వేర్ , సాప్ట్ వేర్ విభాగాల్లో ఈ...

  • మొబైల్ ఎడిక్షిన్ నుంచి బయటపడటానికి బ్రహ్మాస్త్రం లాంటి యాప్ - ఫారెస్ట్

    మొబైల్ ఎడిక్షిన్ నుంచి బయటపడటానికి బ్రహ్మాస్త్రం లాంటి యాప్ - ఫారెస్ట్

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ తప్పనిసరి అయిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత తప్పని సరి అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ వాడకం చాలామందికి వ్యాసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఫోన్ వదలట్లేదు జనం. మరి ఈ ఎడిక్షన్ నుంచి బయటపడేది ఎలా? ఇందుకు టెక్నాలజీ సాయం చేస్తోంది. దీని కోసం ఒక యాప్ వచ్చేసింది దాని పేరే ఫారెస్ట్.. ఏమిటి ఫారెస్ట్ మొబైల్...

  • యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...

  • ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ సిమన్‌కు 25 ఏళ్లు, ఓ సారి గుర్తు చేసుకుందామా 

    ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ సిమన్‌కు 25 ఏళ్లు, ఓ సారి గుర్తు చేసుకుందామా 

    స్మార్ట్‌ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు కాకుండా ఫీచర్ ఫోన్లు వాడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి. మరి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా..అసలు అది ఎలా ఉంటుందో తెలుసా. స్మార్ట్ పోన్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు...

  • ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌...

  • ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి
మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి