• తాజా వార్తలు
  • విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....

  • అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

    అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

    ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ గురించి తెలిసిన‌వారంద‌రికీ వెంటనే గుర్తొచ్చే పేరు స్విగ్గీ.  ఇండియాలో టాప్ మోస్ట్ యూజ్డ్ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీనే.  అయితే జొమాటోతో పోల్చితే స్విగ్గీలో ఆఫ‌ర్లు త‌క్కువే. ఛార్జీలు కూడా ఎక్కువే ఉంటాయ‌ని స‌గ‌టు యూజ‌ర్ టాక్‌. దీనికితోడు ఇప్పుడు స్విగ్గీ రెస్టారెంట్ల ద‌గ్గ‌రా భారీగా...

  • యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగ‌వుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ న‌గ‌రాల్లో క్యాబ్స్...

  • ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే మాన్యువల్ గా కాక.. టెక్నాలజీ మీద ఆదారపడాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు గూగుల్ మ్యాప్స్...

  • ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే  డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు...

  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

    పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

     క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక...

  • మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌...

  • అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను మోసుకొచ్చింది. ఈ శుభవార్తతో ఇఖపై ఐఫోన్ 7 అత్యంత తక్కువ ధరకే ఇండియాలో లభించనుంది. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ 7 మేడ్ ఇన్ ఇండియాగారూపుదిద్దుకోనుంది. ఇకపై ఈ ఫోన్ తయారీ పూర్తిగా ఇండియాలోనే సాగనుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దిగ్గజ సంస్థ ఆపిల్‌ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది . బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌ ఐపోన్‌...

  • గూగుల్ మ్యాప్ వాడుతున్నారా, తస్మాత్ జాగ్రత్త

    గూగుల్ మ్యాప్ వాడుతున్నారా, తస్మాత్ జాగ్రత్త

    గూగుల్ మ్యాప్ అంటే అందిరికీ చాలా ఇష్టమనే విషయం చెప్పనే అవసరం లేదు. ట్రావెలింగ్ టైంలో అది చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆశ్రయించేది గూగుల్ మ్యాప్ నే. అయితే ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి రాంగ్ రూట్ చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు బెంగుళూరులో జరిగింది.  గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని బెంగళూరులోని...

  • ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్లే 

    ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్లే 

    ఆపద సమయాల్లో ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు ఉన్న పోలీస్ డయల్ 100, ఫైర్ డయల్ 101, అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్‌లైన్ డయల్ 1090 నంబర్లకు బదులుగా.. ఒక్క నంబర్ డయల్ 112 లోనే నాలుగురకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు పూర్తిచేసింది.  ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ ‘112’ను 11...

  • సిమ్ స్వాప్ ఫ్రాడ్ - ఈ ఆన్ లైన్ బ్యాంకింగ్ స్కాం గురించి మనం విస్మరించకూడని 13 అంశాలు.

    సిమ్ స్వాప్ ఫ్రాడ్ - ఈ ఆన్ లైన్ బ్యాంకింగ్ స్కాం గురించి మనం విస్మరించకూడని 13 అంశాలు.

    సిమ్ కార్డు స్వాప్ అనే ఒక సరికొత్త సైబర్ నేరం దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఇది ఎప్పటినుండో ఉన్నదే అయినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీని బాదితులు ఎక్కువయ్యారు. దేశంలోని ప్రధాన నగరాలైన కోల్ కతా, బెంగళూరు మరియు ఢిల్లీ లకు చెందిన పోలీస్ డిపార్టుమెంటు ల సైబర్ విభాగాలు ఇప్పటికీ వీటిపై అనేక కేసులు నమోదు చేశాయి. ఈ సిమ్ కార్డు స్వాప్ అనే దానిలో నేరగాళ్ళు స్మార్ట్ ఫోన్ యూజర్...

ముఖ్య కథనాలు

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన...

ఇంకా చదవండి
 సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు ఫోన్లో ఓ ఫొటో డౌన్‌లోడ్‌ చేయాలన్నా బోల్డంత టైం పట్టేది. 3జీ, 4 జీ  వచ్చాక ఇప్పుడు 1 జీబీ ఫైలుని...

ఇంకా చదవండి