• తాజా వార్తలు
  • 2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్స‌ప్ ఒక‌టి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో వాట్స‌ప్‌ను వాడే యూజ‌ర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండే అవ‌కాశం లేదంట‌.. మ‌రి వాట్స‌ప్ వాడే వినియోగ‌దారులు ముందే...

  • జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే 

    జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే 

    జియో చార్జీల వడ్డన షురూ చేసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది.కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఆ ప్రకటనలో వివరించింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌...

  • ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్ ఆపరేటింగ్...

  • వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...

  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్ సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....

  • వాట్సప్‌లో సరికొత్త థీమ్ ఛేంజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

    వాట్సప్‌లో సరికొత్త థీమ్ ఛేంజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

    ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త హంగులతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తున్న వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించనుంది. రోజురోజుకూ కొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్‌లో ఇప్పటివరకు వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చు. ఇక ఈ థీమ్ గురించి పరిచయమే అవసరం లేదు. వాల్ పేపర్...

ముఖ్య కథనాలు

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌....

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి