• తాజా వార్తలు
  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...

  • 2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్స‌ప్ ఒక‌టి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో వాట్స‌ప్‌ను వాడే యూజ‌ర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండే అవ‌కాశం లేదంట‌.. మ‌రి వాట్స‌ప్ వాడే వినియోగ‌దారులు ముందే...

  • వాట్సాప్‌లో దీపావ‌ళి స్టిక్క‌ర్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా? 

    వాట్సాప్‌లో దీపావ‌ళి స్టిక్క‌ర్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా? 

    దీపావ‌ళి హంగామా వ‌చ్చేసింది. ధ‌న్‌తేరాస్ నుంచే ధ‌నాధ‌న్ మొద‌ల‌యిపోయింది. ఒక‌ప్పుడు ఫోన్ కాల్స్ చేసి ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెప్పుకునేవాళ్లం. దాని ప్లేస్‌లో ఎస్ఎంఎస్‌ల హ‌వా న‌డిచింది కొన్నాళ్లు.  వాట్సాప్ వ‌చ్చాక అవ‌న్నీ మ‌ర్చిపోండి.. అన్న‌ట్లు అన్నింటినీ అదే ఆక్ర‌మించేసింది. అంద‌రికీ...

  • జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే 

    జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే 

    జియో చార్జీల వడ్డన షురూ చేసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది.కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఆ ప్రకటనలో వివరించింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌...

  • ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్ ఆపరేటింగ్...

  • వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...

  • ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌...

  • కొత్త పేర్లతో బయటకు వస్తున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎందుకలా !

    కొత్త పేర్లతో బయటకు వస్తున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎందుకలా !

    ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సప్, ఇన్‌స్ట్రా గ్రామ్‌లను ఫేస్ బుక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఒకటిగా జోడించడం అనేది...

  • టెలిగ్రామ్ నుంచి ఎస్ఎంఎస్ ని ఆటో ఫార్వర్డ్ చేయడం ఎలా?

    టెలిగ్రామ్ నుంచి ఎస్ఎంఎస్ ని ఆటో ఫార్వర్డ్ చేయడం ఎలా?

    ఇప్పుడు నడుస్తోంది మెసేజింగ్ యుగం. వాట్సప్ వచ్చిన తర్వాత మొత్తం సమాచార ప్రసరణ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వాట్సప్ తర్వాత టెలిగ్రామ్ మన అవసరాలను బాగానే తీరుస్తుంది. భారత్ లో తయారైన ీ యాప్ ను ఇప్పుడు బాగానే యూజ్ చేస్తున్నారు. అయితే దీనిలో ఉండే చాలా ఆప్షన్లు మనకు తెలియవు. అందులో టెలిగ్రామ్ నుంచి ఎస్ఎంఎస్ ని ఫార్వర్డ్ చేయడం ఎలాగో తెలుసా? ఆండ్రాయిడ్ రోబో యాప్ టెలిగ్రామ్...

  • టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

    టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

    టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్‌’లో అప్‌లోడ్‌ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. కలకడ మండలం, మంగళపల్లెకు...

  • వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి...

  • ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOSతో ఆపరేటింగ్ అయ్యే అన్ని కంపెనీల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం రానుంది. ప్రపంచ వ్యాప్తంగా...

ముఖ్య కథనాలు

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌....

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి