• తాజా వార్తలు
  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

  • వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌తో వినియోగ‌దారుణ్ని మొబైల్ ఆప‌రేట‌ర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీని మొత్తం త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్న ముకేశ్ అంబానీ..  దానిలో వాటాల‌ను ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు వాటాలు అమ్మి కార్పొరేట్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌పరిచారు.  ఆ...

  • హెయిర్ కటింగ్ కెళ్తే ఆధార్ కార్డ్‌ జిరాక్స్,  మొబైల్ నెంబ‌ర్ ఇవ్వాలా ?

    హెయిర్ కటింగ్ కెళ్తే ఆధార్ కార్డ్‌ జిరాక్స్, మొబైల్ నెంబ‌ర్ ఇవ్వాలా ?

    ఏంటి సార్ క‌టింగా, ట్రిమ్మింగా? ఓకే .. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్‌, మొబైల్ నెంబ‌ర్ కౌంట‌ర్‌లో ఇవ్వండి.. విన‌డానికి విచిత్రంగా అనిపిస్తున్నా త‌మిళ‌నాడులో ఇక‌పై ఇదే జ‌ర‌గ‌బోతోంది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం 15 రోజుల కింద‌టే సెలూన్లు కూడా ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని...

  • లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

    లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

    ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన పబ్ జి ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అది బ్యాన్ అయ్యే స్థితికి వచ్చింది. అయినప్పటికీ దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ గేమ్ అంతా గన్స్‌తో షూటింగ్ లేదా కత్తులతో పోరాటాలు, విల్లు, బాణాలతో యుద్ధాలతోనే సాగుతుంది. ఇప్పుడు మరో గేమ్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. దీనిలో కత్తులు, బాణాలు...

  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌ డి సెంటర్, దేశంలో మొదటిది

    కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌ డి సెంటర్, దేశంలో మొదటిది

    చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. భారీ పెట్టుబడితో తన ఆర్‌అండ్‌ డి కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు నానక్‌రాంగూడలోని విప్రో...

  • షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష...

  • ఎం.ఎస్ ఆఫీస్ లో వివిధ వెర్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?

    ఎం.ఎస్ ఆఫీస్ లో వివిధ వెర్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?

    కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి ఎంఎస్ ఆఫీస్ బాగా యూజ్ అవుతుంది. అయితే కాలనుగుణంగా ఈ టూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఎంఎస్ ఆఫీసులో ఈ వెర్షన్లు ఏమిటో చూద్దామా.. ఎంఎస్ ఆఫీస్ 365 హోమ్ ఎంఎస్...

  • మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం లేఖ...

ముఖ్య కథనాలు

ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను...

ఇంకా చదవండి
ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా...

ఇంకా చదవండి