• తాజా వార్తలు
  • మీకు దగ్గ‌ర్లో కరోనా పాజిటివ్ వ్య‌క్తి తిరుగుతున్నాడేమో తెలుసుకోవ‌డం ఎలా

    మీకు దగ్గ‌ర్లో కరోనా పాజిటివ్ వ్య‌క్తి తిరుగుతున్నాడేమో తెలుసుకోవ‌డం ఎలా

    ఇప్పుడు భూమిమీద బ‌తికున్న వాళ్లెవ‌రూ దాదాపు చూడని విప‌త్తు ఈ క‌రోనా వైర‌స్‌. దేశాల‌కు దేశాలే దీని ధాటికి అల్లాడిపోతున్నాయి.  దీన్ని ఎలాక‌ట్ట‌డి చేయాలో తెలియ‌క పెద్ద‌న్న అమెరికా కూడా కిందా మీదా అవుతోంది.  ఇక ఇండియాలో అయితే ఈ వైర‌స్ వ్యాప్తిని  అరిక‌ట్ట‌డానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. ప్రతి...

  • ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

    ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

    ఇండియా అంతా లాక్‌డౌన్‌.  అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌మ్మే దుకాణాల‌కు మాత్రం వెసులుబాటు. అందులో మందుల షాపులూ ఉన్నాయి. అయితే అన్ని షాపుల్లోనూ అన్ని ర‌కాల మందులు దొర‌క‌డం క‌ష్టంగా మారుతోంది.  లాక్‌డౌన్‌తో మందుల ప‌రిశ్ర‌మ‌ల్లో అనుకున్నంత ప్రొడ‌క్ష‌న్ లేక‌పోవడం, ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్టేష‌న్‌కు మ్యాన్‌ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో మెడిసిన్స్ త‌క్కువ‌గా దొరుకుతున్నాయి. ఏదైనా ఒక మెడిసిన్ కావాలంటే రెండు, మూడు షాపులు...

  •  బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి తీసుకొచ్చిన లాక్ డౌన్ అందరి ఉపాధినీ దెబ్బకొట్టింది. ఇక డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లో నుంచి బయిటకు రాలేక జనాలు ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కానీ డెలివరీ బాయ్స్‌కి  వాటిని కస్టమర్‌కి అందించడం లాక్ డౌన్లో ఒక పెద్ద సాహసంగా మారింది . పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో దేశంలో చాలాచోట్ల డెలివరీబాయ్స్ అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని...

  •  వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్లు ఉంటాయి. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌నం ఎక్కువ గుమిగూడ‌కుండా అన్ని దేశాలూ...

  • సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...

  • పాత ఎం-ఆధార్ యాప్‌ను యూఐడీఏఐ త‌క్ష‌ణం డిలీట్ చేయ‌మ‌ని ఎందుకు చెబుతోంది?

    పాత ఎం-ఆధార్ యాప్‌ను యూఐడీఏఐ త‌క్ష‌ణం డిలీట్ చేయ‌మ‌ని ఎందుకు చెబుతోంది?

    ఆధార్ కార్డు ఇప్పుడు ఇండియాలో చాలా ప‌నుల‌కు అత్య‌వ‌స‌రం. అయితే అన్ని చోట్ల‌కు ఆధార్ కార్డు ప‌ట్టుకెళ్లే అవ‌స‌రం లేకుండా మొబైల్ యాప్ రూపంలోనూ అందుబాటులోకి తెచ్చారు. అదే ఎం-ఆధార్ యాప్‌. అయితే ఇప్ప‌టికే మీ మొబైల్స్‌లో ఉన్న ఎం-ఆధార్ యాప్‌ను డిలీట్ చేసి కొత్త‌గా మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోమ‌ని ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ...

  • భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ? పూర్తి గైడ్ మీ కోసం

    భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ? పూర్తి గైడ్ మీ కోసం

    మీరు భీమ్ యాప్ వాడుతున్నారా..అయితే అది ఎలా వాడాలో తెలియడం లేదా..అయితే మీకోసం భీమ్ యాప్ ఎలా వాడాలన్న దానిపై స్టెప్ బై స్టెప్‌గా అన్ని వివరాలను అందిస్తున్నాం. వీటిని ఫాలో అయితే మీరు మీ భీమ్ యాప్ ద్వారా ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవడం గాని అలాగే డబ్బులు రిక్వెస్ట్ పెట్టడం గాని చేయవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ట్‌లో కెళ్లి భీమ్ యాప్‌ని...

  • ఆండ్రాయిడ్ లో  ప్రి-ఇన్ స్టాల్డ్  యాప్స్ ని తొలగించదానికి తిరుగులేని ట్రిక్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ లో ప్రి-ఇన్ స్టాల్డ్ యాప్స్ ని తొలగించదానికి తిరుగులేని ట్రిక్స్ మీకోసం

    ఫోన్లలో ఎక్కువుగా వినియోగించబడుతోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా Bloatware యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదాం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు. Bloatware యాప్స్ అనేవి ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed Apps. ఈ యాప్స్ ద్వారా...

  • ఇంట‌ర్నెట్ లేకుండా చాటింగ్ చేయ‌డానికి యాప్‌లు ఉన్నాయి తెలుసా?

    ఇంట‌ర్నెట్ లేకుండా చాటింగ్ చేయ‌డానికి యాప్‌లు ఉన్నాయి తెలుసా?

    మొబైల్ డేటా వ‌చ్చిన త‌ర్వాత మామూలు మెసేజ్‌ల‌తో చాటింగ్ చేయ‌డం అనేది పూర్తిగా అంత‌రించిపోయింది. ఇలా చాట్ చేస్తున్న‌వాళ్లు చాలా అరుదు. వాట్స‌ప్‌, టెలిగ్రామ్ లాంటి యాప్‌లు వ‌చ్చిన త‌ర్వాత సాధార‌ణ మెసేజ్‌ల‌ను ఎవ‌రూ యూజ్ చేయ‌డం లేదు. అయితే డేటా ఉంటే మాత్ర‌మే మ‌నం యాప్‌ల‌ను ఉప‌యోగించి చాట్...

  • డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని...

  • మ‌న‌ల్ని ట్రాక్ చేసే కూకీస్‌, వాటి నిజ స్వ‌రూపాలు

    మ‌న‌ల్ని ట్రాక్ చేసే కూకీస్‌, వాటి నిజ స్వ‌రూపాలు

    మీ పీసీ స్లో అయిపోయిందా.. ఫైల్ లోడింగ్ అయినా లేదా ఫైల్‌ను డౌన్‌లోడ్ అయినా మీ సిస్ట‌మ్ స్లో అయిపోతుందా  అయితే మీ సిస్ట‌మ్‌కు వైర‌స్ అటాక్ అయిన‌ట్లే. స్కాన్ చేసిన‌ప్పుడు మీ సిస్టమ్‌లో మాల్‌వేర్ ఉన్న‌ట్లు చూపిస్తూ ఉంటుంది. చాలా త్రెట్స్ మీ కంప్యూట‌ర్‌లో ఉన్న‌ట్లుగా కూడా  మీ సిస్ట‌మ్ డిస్‌ప్లే చేస్తుంది. కానీ...

  • 10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం. సింగిల్‌ మెసేజ్‌ ను ఒకేసారి చాలా మందికి పంపడం ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్‌ చేసి...

ముఖ్య కథనాలు

అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

ప్ర‌జ‌ల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ల బిజినెస్ ఇండియాలో ఊపందుకుంటోంది. అందుకే 3, 4వేల‌కు దొరికే సాధార‌ణ ఫిట్ నెస్ ట్రాకింగ్ వేర‌బుల్స్...

ఇంకా చదవండి