• తాజా వార్తలు
  • మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది.  ముంబైలో నివసించే...

  • ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌...

  • మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు. ముక్యంగా ఇంటర్నెట్ తో అనుసంధానమైన కొన్ని పదాల పూర్తి అర్థాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని పదాలను ఇస్తున్నాం. మీకు తెలుసో లేదో చెక్ చేయండి. PAN: Permanent Account Number  SMS: Short...

  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • రైతుబంధు డబ్బులు వచ్చాయి, ఎలా పొందాలో పూర్తి సమాచారం మీకోసం

    రైతుబంధు డబ్బులు వచ్చాయి, ఎలా పొందాలో పూర్తి సమాచారం మీకోసం

    తెలంగాణా ప్రభుత్వం రైతుబంధు పథకం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. ఈ పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే రూ.6,900 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున ఇచ్చారు. ఈ ఏడాది నుంచి రూ.5వేలకు పెంచారు. కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు చాలకపోతే మరిన్ని విడుదల చేయనున్నారు. రెవెన్యూ శాఖ 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చింది....

  • ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్...

  • బ్లూకలర్‌తో ఫేస్‌బుక్ బోర్ కొడుతోందా, నచ్చినట్లుగా మార్చుకోవడానికి గైడ్ 

    బ్లూకలర్‌తో ఫేస్‌బుక్ బోర్ కొడుతోందా, నచ్చినట్లుగా మార్చుకోవడానికి గైడ్ 

    మీరు మీ ఫేస్‌బుక్‌ని రంగుని నిశితంగా గమనించినట్లయితే కేవలం బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది. ఇది ఫేస్‌బుక్‌ కలర్ కోడ్ కావున దీనిని మార్చడానికి వీలు లేదు. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవాలనుకున్నా కాని అది కుదరదు..అయితే దీనికి ప్రత్యామ్నాయం లేదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే దీనికి ప్రత్యామ్నాయం ఉంది. మీరు ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా మీరు మీ ఫేస్‌బుక్‌ని రోజుకొక...

  • మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్ అడుగుజాడల్ని చెక్ చేస్తున్నారా? తప్పనిసరిగా చేయాల్సిందే. ఫేస్ బుక్ లో యాక్టివ్గా ఉండటంతోపాటు...ప్రైవసీ విషయంలోనూ అంతే యాక్టివ్ ఉండాలి. ఫేస్ బుక్ లో ఫోన్ కాంటాక్టులు సింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం....

  • ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్...

  • ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...

ముఖ్య కథనాలు