• తాజా వార్తలు
  • మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

    మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

    మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది.  వినియోగ‌దారుడి స్థాయిలో విండోస్ ఓఎస్ రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి రిటైల్ యూజ‌ర్ లైసెన్స్‌.  రెండోది ఒరిజిన‌ల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చ‌ర‌ర్  (ఓఈఎం) లైసెన్స్‌. మీరు రిటైల్ యూజ‌ర్...

  • యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

    యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

    డిజిట‌ల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు పెంచ‌డానికి అన్ని ప్ర‌యత్నాలూ చేస్తోంది.  డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపుల‌ను అంగీక‌రించే దుకాణ‌దారులు ఇదివ‌ర‌కు ఎండీఆర్ పేరిట ఛార్జీలు క‌ట్టాల్సి వ‌చ్చేది.   కార్డ్ ట్రాన్సాక్ష‌న్లు మరింత పెంచ‌డానికి  ఈ...

  • ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

    ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

    దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా ఫోన్లలో వస్తున్న నో పవర్ అనే సమస్యనే.. ఈ కారణంగానే ఈ ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసివ్వనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఆయా ఫోన్లు...

  • వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్, ఫార్వాడింగ్ ఇన్ఫో, గ్రూపు కాలింగ్ షార్ట్ కట్, గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మరో ఐదు కొత్త ఫీచర్లపై వాట్సప్ వర్క్ చేస్తోంది. రానున్న నెలల్లో ఈ ఐదు కొత్త...

  • మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...

  • ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ...

  • పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలను విధించడం లేదని ఆ సంస్థ తెలిపింది. పేటీఎంలో క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌పై రూ.12 నుంచి రూ.15...

  • రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    టెక్నాలజీ రోజు రొజుకు మారిపోతోంది. ఈ రోజు మార్కెట్లో కనువిందు చేసిన స్మార్ట్ ఫోన్ రేపు కనపడటం లేదు. దాని ప్లేస్ ని కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆక్రమిస్తోంది. ఇక కెమెరా ఫోన్లు అయితే చెప్పనే అవసరం లేదు. గతంలో 2 ఎంపి కెమెరా అనగానే చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఏకంగా అది 48 ఎంపి దాటిపోయింది. మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపి కెమెరాలదే హవా. అది కూడా బడ్జెజ్ ధరకి కొంచెం అటుఇటుగా లభిస్తున్నాయి....

ముఖ్య కథనాలు