• తాజా వార్తలు
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...

  • జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో...

  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె...

  • మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ 

    మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ 

    ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో కావాల్సినవన్నీ సర్దేసుకున్నారా..వాటితో స్టోరేజ్ మొత్తం నిండిపోయిందా..మెమొరీ కార్డ్ కూడా సరిపోవడం లేదా.. కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలా..వీటన్నింటికి ఫోన్ లో స్టోరేజ్ కావాలా..అయితే చిన్న ట్రిక్స్ ద్వారా మీరు మీ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న ట్రిక్స్ ఉపయోగించి మీరు మీ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే.. ఫోన్ లో ఉన్న...

  • ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఈ పోన్ ద్వారా ఛాటింగ్, మెసేజ్ లాంటి వన్నీ చేసేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో టైపింగ్ అనేది కేవలం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. వారి వారి సొంత భాషల్లో టైప్ చేయాలంటే ఒక్కోసారి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మన మాతృభాష తెలుగులో టైప్ మెసేజ్‌లను ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని...

  • ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం వాట్సప్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటివేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీటిల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందులో మీకు తెలియని కొన్ని ఫీచర్లను అసలు గమనించరు.  వాటి...

  • వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్ ప్లే...

  • పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    చాలామంది వినియోగదారులు మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే పాత స్మార్ట్ ఫోన్ ని వాడటం బోర్ కొడుతూ ఉంటుంది.అందులో భాగంగానే కొత్త ఫోన్ మోజులో పడి పాత ఫోన్ ని తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. ఇలా అమ్మే సమయంలో వారు పాత ఫోన్ లోని డేటాను తీసివేయకుండా అమ్మేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదనే విషయం తెలుసుకోరు. మీ డేటా మొత్తం పాత ఫోన్ లో ఉండి పోవడం వల్ల వారు మీ సమాచారాన్ని తేలిగ్గా దొంగిలించే అవకాశం...

  •  వివో ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    వివో ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో బాగా పాపుల‌ర‌యిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌లో వివో కూడా ఒక‌టి. పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో రెడ్‌మీ, ఒప్పోతో పోటీప‌డుతున్న ఈఫోన్ల‌లో కెమెరా మంచి క్వాలిటీతో ఉంటుంది.  2జీబీ, 3జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ల‌లో ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ కూడా 16జీబీ, 32 జీబీకి మించి ఉండ‌దు.  దీనికితోడు...

ముఖ్య కథనాలు

అన‌వ‌స‌ర‌మైన‌ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇరుక్క‌పోకుండా ఉండ‌టానికి ట్రిక్ ఇదిగో..

అన‌వ‌స‌ర‌మైన‌ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇరుక్క‌పోకుండా ఉండ‌టానికి ట్రిక్ ఇదిగో..

వాట్సాప్‌తో ఎన్ని ఉప‌యోగాలున్నాయో అంత చికాకులు కూడా ఉన్నాయి.  స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఈ యాప్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఫ్రెండ్స్‌, స్కూల్...

ఇంకా చదవండి
ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా...

ఇంకా చదవండి