• తాజా వార్తలు
  • నెఫ్ట్ ఇప్పుడు 24 గంట‌లూ ప‌ని చేస్తుంది.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

    నెఫ్ట్ ఇప్పుడు 24 గంట‌లూ ప‌ని చేస్తుంది.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

    బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్లంద‌రికీ సుప‌రిచిత‌మైన పేరు నెఫ్ట్‌. నేష‌న‌ల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌ను నెఫ్ట్ అని షార్ట్‌క‌ట్‌లో పిలుస్తారు. ఆన్‌లైన్‌లో ఎవ‌రికైనా, ఎంత మ‌నీ అయినా క్ష‌ణాల్లో ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి ఇది బెస్ట్ ప‌ద్ధ‌తి. అయితే దీనికి కొన్ని ప‌రిమితులున్నాయి....

  • ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    ఈ వారం టెక్‌రౌండ‌ప్‌

    జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో టెక్నాల‌జీకి సంబంధించిన ముఖ్య విశేషాల‌తో కంప్యూట‌ర్ విజ్ఞానం ప్ర‌తివారం మీకు టెక్ రౌండ‌ప్ అందిస్తోంది. ఈ వారం టెక్ రౌండ‌ప్‌లో ముఖ్యాంశాలు ఇవిగో.. 6 కండిషన్ల‌కు ఒప్పుకుంటేనే ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం జ‌మ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన‌ప్ప‌టి నుంచి ముందు...

  • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...

  • రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు,...

  • ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్‌లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. కొత్త మొబైల్ ఆర్డర్ చేస్తే అందులో రాళ్లు, సోపులు వంటివి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా అదే తరహాలోదే. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఐఫోన్ చూసి ముచ్చటపడిన ఆర్డర్ చేసిన మొహాలికి చెందిన సివిల్ ఇంజినీర్‌కు 5 సబ్బుల...

  • ఇకపై పాన్ కార్డుతో పని లేదు, ఆధార్ ఒక్కటుంటే చాలు 

    ఇకపై పాన్ కార్డుతో పని లేదు, ఆధార్ ఒక్కటుంటే చాలు 

    మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు వాడొచ్చని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్ కార్డు అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు.  పాన్‌కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌...

  • మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...

  • ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....

ముఖ్య కథనాలు

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌....

ఇంకా చదవండి