• తాజా వార్తలు
  • నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ మ‌ళ్లీ వ‌చ్చింది.. 

    నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ మ‌ళ్లీ వ‌చ్చింది.. 

    నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ ఫోన్ గుర్తుందా? స్మార్ట్‌ఫోన్లు రాక ముందు ఈ ఫోన్ అప్ప‌ట్లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. 2007లో సోనీ ఎక్స్‌పీరియా మ్యూజిక్ ఫోన్ల‌కు దీటుగా నోకియా తీసుకొచ్చిన ఈ మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ ఫోన్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. బండ‌ల్లాంటి ఫోన్లు ఉండే నోకియాలో స్లీక్ డిజైన్‌తో రెడ్ అండ్ బ్లాక్ క‌ల‌ర్...

  • రివ్యూ - 12వేల లోపు ధ‌ర‌లో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవి?

    రివ్యూ - 12వేల లోపు ధ‌ర‌లో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవి?

    లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇంటిద‌గ్గ‌రే ఉంటున్నారు. పిల్ల‌లు కూడా ఆన్‌లైన్ క్లాసెస్ విన‌డానికి ఫోనో, ట్యాబో కావాల్సి వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో బడ్జెట్ రేంజ్‌లో మంచి ఫోన్ల గురించి అంద‌రూ వెతుకుతున్నారు. అందుకే 12వేల రూపాయ‌ల ధ‌ర‌లో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు మీకోసం అందిస్తున్నాం...

  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే...

  • 7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా చాలామంది ప్ర‌జ‌ల‌కు ఆదాయం లేదు. ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయో, ఎవ‌రివి పోతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఫోన్ పాడైపోతే కొత్త‌ది కొనాల‌న్నా ధైర్యం చాల‌ని పరిస్థితి. అందుకే బడ్జెట్‌లో అదీ 7,500 రూపాయల్లోపు ధ‌ర‌లో దొరికే మంచి ఫోన్ల లిస్ట్ మీకోసం ఇస్తున్నాం.  మోటోరోలా...

  •  5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ 5జీ టెక్నాలజీతో ప‌ని చేసే ఫోన్ల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఆఖ‌రికి పోటీలో ఎప్పుడో వెనక‌బ‌డిపోయిన నోకియా కూడా 5జీ రేస్‌లోకి బ‌లంగా దూసుకొచ్చేస్తోంది. మ‌రి ఇలాంటప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది ఇష్ట‌ప‌డే ఐఫోన్‌ను త‌యారుచేస్తున్న యాపిల్ కంపెనీ ఏం చేస్తోంది?...

  • శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి  వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు  వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్‌టెండ్ చేయడానికి కొంత ఛార్జి...

  • మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్ Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంతో మాత్రమూ మొబైల్స్ వస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ లిస్టును...

  • EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా  EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. టేబుల్ పై ఉంచిన  మొబైల్‌ఫోన్‌కు...

  • ఈ నాలుగింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ? 

    ఈ నాలుగింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ? 

    దేశీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ మార్కెట్ కన్నా ఇండియా మార్కెట్టే ఇప్పుడు అన్ని కంపెనీలకు కీలకంగా మారింది. అందువల్ల అన్ని మొబైల్ కంపెనీలు తమ చూపును ఇండియా వైపు సారిస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియా మార్కెట్లో రూ. 20 వేల లోపు అద్భుతమైన...

ముఖ్య కథనాలు

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు...

ఇంకా చదవండి
వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని...

ఇంకా చదవండి