• తాజా వార్తలు
  •  రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    ఇప్పుడు మ‌న‌వాళ్లంతా సాఫ్ట్‌వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు.  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్క‌డికే తీసుకెళ్లిపోతున్నారు. కొంత‌మంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నార‌నుకోండి.  ఉద్యోగం, పెళ్లి త‌ర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్లు కొనుక్కోవ‌డ‌మేగా.. అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటే దాని విలువ ఎంతుందో...

  • ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

    ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

     ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో రోజుకో కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో సైబ‌ర్ క్రిమినల్స్ జ‌నాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా బెంగ‌ళూరుకు చెందిన ఓ పారిశ్రామిక‌వేత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను డీయాక్టివేట్  చేసి, అత‌ని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అత‌ని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 ల‌క్ష‌లు కొట్టేశారు. అది కూడా...

  • ఈ ప‌రిస్థితుల్లో టెకీ జాబ్ తెచ్చిపెట్టే టాప్‌-20 ఆన్‌లైన్ కోర్సులివే

    ఈ ప‌రిస్థితుల్లో టెకీ జాబ్ తెచ్చిపెట్టే టాప్‌-20 ఆన్‌లైన్ కోర్సులివే

    సాఫ్ట్‌వేర్ ఉద్యోగం... దీనికుంటే క్రేజే వేరు.. జీతాల  ద‌గ్గ‌ర నుంచి స్థాయి వ‌ర‌కు దీనికి ఇచ్చే విలువే స‌ప‌రేటు. అయితే రాను రాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించ‌డం చాలా హార్డ్ అయిపోతుంది. దీనికి కార‌ణం ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా కొన్ని కోర్సులు మార‌డం. ఈ కోర్సులు చ‌దివిన వాళ్ల‌కే...

  • ప్రివ్యూ - టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ యాప్ ?!

    ప్రివ్యూ - టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ యాప్ ?!

    టిక్‌టాక్‌ ఇప్పుడు ఎవర్నీ అడిగినా ఈ పేరు టకీమని చెప్పేస్తారు. యూల్ అయితే దీనికి ఎంతలా బానిసలయ్యారంటే చెప్పనే అవసరం లేదు. ఇదొక వ్యసనంలా మారింది. అలాగే చాలామంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇప్పుడు దీనికి పోటీగా మరో యాప్ రాబోతోంది. వాట్సప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడేవారు చాలామందే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు...

  • యూఎస్ వీసా కావాలా ఐతే 5 సంవ‌త్స‌రాల సోష‌ల్ మీడియా డేటా సిద్ధం చేసుకోండి

    యూఎస్ వీసా కావాలా ఐతే 5 సంవ‌త్స‌రాల సోష‌ల్ మీడియా డేటా సిద్ధం చేసుకోండి

    యూఎస్ వెళ్లాలి.. అక్క‌డ జాబ్ చేయాల‌ని చాలామందికి క‌ల‌.. కానీ ఈ క‌ల‌ను కొంత‌మందే నెర‌వేర్చుకోగ‌లుగుతారు. స్కిల్ ఉన్నా కూడా కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో ఇక్క‌డే ఉండిపోతారు. ఇప్పుడు యూఎస్ వీసా కావాలంటే నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం అయిన నేప‌థ్యంలో ప్ర‌త్యేక‌త ఉంటే మాత్ర‌మే వీసా...

  • ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....

  • ఉద్యోగులకు షాక్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో, వేలమంది ఇంటికి

    ఉద్యోగులకు షాక్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో, వేలమంది ఇంటికి

    దేశీయ టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో తన ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 10 శాతం శాశ్వత...

  • డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్...

ముఖ్య కథనాలు

కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు...

ఇంకా చదవండి
 అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే...

ఇంకా చదవండి