• తాజా వార్తలు
  • కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డు ఓనెన్ చేయగానే మనకు ఏబీసీడీలతో పాటు కొన్ని కీస్ కనిపిస్తాయి. వాటిని మనం ఉపయోగించేది చాలా తక్కువ. కానీ ప్రతి కీ బోర్డులోనూ ఈ కీస్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ కీసే ఎఫ్ కీస్. ఎఫ్ 1 నుంచి మొదలుకొని  ఎఫ్ 12 వరకు ప్రతి కీబోర్డులోనూ ఈ కీస్ కనిపిస్తాయి. మాగ్జిమం మనం ఎఫ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం.. మరి మిగిలిన కీస్ వల్ల ఉపయోగం ఏమిటి?   ఎఫ్ 1 నుంచి.. కంప్యూటర్లో మనకు  ఏదైనా...

  • శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

    శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

    Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా ఈ రోజుల్లో ఏ ఫోన్ కూడా అంత సేఫ్టీ కాదనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇందుకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ కూడా మినహాయింపు కాదు. అయితే ఈ ఫోన్లు ఇతర ఫోన్ల కన్నా కొన్ని కొత్త ఫీచర్లు, యాప్స్ ఉన్నాయి....

  • గూగుల్ డాక్స్ లో వాయిస్ డిక్టేషన్ని యూజ్ చేయడం ఎలా?

    గూగుల్ డాక్స్ లో వాయిస్ డిక్టేషన్ని యూజ్ చేయడం ఎలా?

    వాయిస్ని ఉపయోగించడం ద్వారా టెక్ట్ డాక్యుమెంట్లను టైప్ చేయడం చాలా కాలం క్రితమే ఆరంభం అయింది. జస్ట్ మైక్రో ఫోన్ ద్వారా కూడా మీ పీసీ తో మాట్లాడే అవకాశం ఉండేది. అయితే దీని వల్ల ఉపయోగాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉండేవి. చాలా తక్కువ వాయిస్ తో మాట్లాడితే తప్ప కంప్యూటర్ రికగనైజ్ చేసే అవకాశం ఉండేది కాదు. అంటే రోబోలు మాట్లాడినట్లే మాట్లాడాల్సి వచ్చేది.  కాలం మారింది. వాయిస్ రికగనైజేషన్లో ఎన్నో...

  • కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

    కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

    ఈ కంప్యూటర్ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం తప్పనిసరి. మీ కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కోడింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్రొగ్రామ్స్ తయారు చేయడానికి కోసం కోడింగ్ తప్పనిసరి. మరి ప్రస్తుత రోజుల్లో కోడింగ్ నేర్చుుకోవడానికి బెస్ట్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దామా.. ప్రొగ్రామింగ్ హీరో కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో ప్రొగ్రామింగ్ హీరో యాప్ బెస్ట్ అని...

  • ఎం.ఎస్ ఆఫీస్ లో వివిధ వెర్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?

    ఎం.ఎస్ ఆఫీస్ లో వివిధ వెర్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?

    కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి ఎంఎస్ ఆఫీస్ బాగా యూజ్ అవుతుంది. అయితే కాలనుగుణంగా ఈ టూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఎంఎస్ ఆఫీసులో ఈ వెర్షన్లు ఏమిటో చూద్దామా.. ఎంఎస్ ఆఫీస్ 365 హోమ్ ఎంఎస్...

  • కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్‌కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో  కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. టెక్సస్‌లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు. వీరు...

  • డెడ్ అయిన కంప్యూటర్‌ని తిరిగి పని చేయించడం ఎలా ?

    డెడ్ అయిన కంప్యూటర్‌ని తిరిగి పని చేయించడం ఎలా ?

    కండీషన్‌లో ఉన్న మీ కంప్యూటర్ సడెన్‌గా పనిచేయటం మానేసిందా? కనీసం పవర్ ఆన్ కావటం లేదా? మీ కంప్యూటర్ డెడ్ అవటానికి గల ప్రధాన కారణం సీపీయూలోని కొన్ని విభాగాల్లో సమస్య కావచ్చు. ఎస్ఎమ్‌పీఎస్, ర్యామ్, అవుట్‌పుట్ కనెక్టర్, కరప్ట్ అయిన ఆపరేటింగ్ సిస్టం, బయోస్ కాన్ఫిగరేషన్ మారిపోవటం, ఏదైనా ఎక్స్‌టర్నల్ కార్డ్‌లో లోపం వీటిల్లో ఏదైనా లోపం ఉంటే కంప్యూటర్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ...

  • మీ ఫోన్ కాల్స్ నేరుగా విండోస్ పీసికి కనెక్ట్ చేయడం ఎలా ?

    మీ ఫోన్ కాల్స్ నేరుగా విండోస్ పీసికి కనెక్ట్ చేయడం ఎలా ?

    కంప్యూటర్ లో పని చేస్తుంటే కాల్స్ ఎత్తాలన్నా తీరిక ఉండదు. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన కాల్స్ మనం ఒక్కోసారి అందుకోలేకపోతుంటాం. అయితే ఇప్పుడు అలాంటి బెంగ లేకుండా మీరు ఫోన్‌ కాల్స్‌ కూడా కంప్యూటర్‌ నుంచే రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం థర్ట్‌పార్టీ సాఫ్ట్‌వేర్స్‌ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ టూల్స్‌ ఉపయోగించుకుని ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు...

  • మీ మెమొరీ కార్డు పాడైపోయిందా, అయితే ఈ ట్రిక్స్‌తో రిపేర్ చేయండి 

    మీ మెమొరీ కార్డు పాడైపోయిందా, అయితే ఈ ట్రిక్స్‌తో రిపేర్ చేయండి 

    మీ మెమొరీ కార్డు పని చేయడం లేదా. అది పాడైపోయిందా.. అయితే మీరు ఏమి టెన్సన్ పడనవసరం లేదు. మీ విండోస్ కంప్యూటర్‌లో కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా మీ మెమరీ కార్డ్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ముందుగా మీ ఫోన్‌లోని డేటా స్టోరేజ్ కార్డ్‌ను మెమరీ కార్డ్ రీడర్ సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. కార్డ్ రీడర్ పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్...

  • కంప్యూటర్‌లో కనిపించే సాధారణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు 

    కంప్యూటర్‌లో కనిపించే సాధారణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు 

    చిన్న చిన్న విషయాలను తెలుసుకోవటం ద్వారా మీ వ్యక్తిగత కంప్యూటర్ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు ఫ్రీజ్ అవుతుటాంటయి. కంప్యూటర్ ఫ్రీజ్ అవటమంటే సిస్టం ఆన్‌లో ఉన్నప్పటికి మౌస్ కీబోర్డ్‌లు స్పందించవు. దీనికి కారణం పీసీలో ఎక్కువ అప్లికేషన్‌లను ఓపెన్ చేయడమే. అప్లికేషన్‌లను అవసరమైనంత వరుకే ఓపెన్ చేసుకోవటం ద్వారా ఈ ఇబ్బందిని ఆరికట్టవచ్చు. అలానే,...

  • కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

    కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

    కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకనుకో వైరస్ దాడి కంప్యూటింగ్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వైరస్ కంప్యూటర్ లోకి చొరబడిందంటే ఇక అంతే సంగతులు. చెడు ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ హానికరమైన ప్రోగ్రామ్, మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే డివైస్‌లోని డేటాతో పాటు ఆపరేటిగ్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. మరి ఈ వైరస్ ని ఎలా సృష్టిస్తారనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్...

  • పనికిరాని గాడ్జెట్లను పడేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా

    పనికిరాని గాడ్జెట్లను పడేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా

    ఈ రోజుల్లో స్వచ్ఛమైన గాలి ఎక్కడా దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం వాతావరణం విపరీతంగా కాలుష్యం కావడమే. మనం చేతులారా ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం. ఈ తప్పులు మనం తెలిసే చేస్తున్నామంటే చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. కాని ఇది నిజం. పనికిరాని, పాతబడిన గాడ్జెట్లను మనం ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం. దీని వల్ల ప్రకృతి విపరీతంగా ధ్వంసమవుతోంది. వీటిని ఎక్కడబడితే అక్కడ పారేయకుండా రీసైకిలింగ్ లేదా...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...

ఇంకా చదవండి