• తాజా వార్తలు
  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

  •  ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    జీమెయిల్‌, ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్ ఇలా ఎన్ని ఆన్‌లైన్ అకౌంట్లో.   సాధార‌ణంగా మ‌న పీసీ ముందు కూర్చున్నా ల్యాపీలో ప‌ని చేస్తున్నా ఇవ‌న్నీ ఓపెన్ చేసేస్తున్నాం.  కానీ సిస్టం ష‌ట్ డౌన్ చేసేట‌ప్పుడు అంద‌రికీ హ‌డావుడే. ఆ టైమ్‌లో అన్ని ఆన్‌లైన్ అకౌంట్లు ఒక్కొక్క‌టిగా లాగ‌వుట్...

  • ప్రివ్యూ -  కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    ప్రివ్యూ - కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి చేతులతో తాకొద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్‌తో కడుక్కునే వరకు అనవసరంగా ముఖాన్ని టచ్ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. అయితే మనం పీసీ  లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చుని...

  • హ్యాక‌ర్లు క‌రోనా వైర‌స్ మ్యాప్స్‌తో మీ డేటా కొట్టేస్తున్నారు తెలుసా?

    హ్యాక‌ర్లు క‌రోనా వైర‌స్ మ్యాప్స్‌తో మీ డేటా కొట్టేస్తున్నారు తెలుసా?

    సందట్లో స‌డేమియా అంటే ఇదే.. ఓ ప‌క్క ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి భ‌య‌ప‌డి చ‌స్తుంటే ఆ వైర‌స్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట కొంత మంది మీ డేటా కొట్టేస్తున్నారు.. కరోనా వైర‌స్ వ్యాప్తిని తెలియ‌జెప్పే డాష్‌బోర్డులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి. హ్యాక‌ర్లు దీని ద్వారా మీ పీసీలు, ల్యాపీల్లోకి మాల్‌వేర్...

  • కీబోర్డులో ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా (పార్ట్‌-2)

    కీబోర్డులో ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా (పార్ట్‌-2)

    కీబోర్డు చూడ‌గానే మ‌న‌కు క‌నిపించేవి ఎఫ్ పేరుతో ఉండే అంకెలే. వాటి వాళ్ల ఏంటి ఉప‌యోగం? మ‌నకు తెలిసివ‌ని.. మ‌నం వాడేవి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్కేప్ అని ఉంటుంది ఏదైనా స్ట్ర‌క్ అయిన‌ప్పుడో లేదా విండో క్లోజ్ చేయాల‌నుకున్న‌ప్పుడో ఉప‌యోగిస్తాం... అలాగే బ్యాక్ స్సేస్‌, డిలీట్, షిప్ట్‌,...

  • కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డు ఓనెన్ చేయగానే మనకు ఏబీసీడీలతో పాటు కొన్ని కీస్ కనిపిస్తాయి. వాటిని మనం ఉపయోగించేది చాలా తక్కువ. కానీ ప్రతి కీ బోర్డులోనూ ఈ కీస్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ కీసే ఎఫ్ కీస్. ఎఫ్ 1 నుంచి మొదలుకొని  ఎఫ్ 12 వరకు ప్రతి కీబోర్డులోనూ ఈ కీస్ కనిపిస్తాయి. మాగ్జిమం మనం ఎఫ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం.. మరి మిగిలిన కీస్ వల్ల ఉపయోగం ఏమిటి?   ఎఫ్ 1 నుంచి.. కంప్యూటర్లో మనకు  ఏదైనా...

  • పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో...

  • ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ సిమన్‌కు 25 ఏళ్లు, ఓ సారి గుర్తు చేసుకుందామా 

    ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ సిమన్‌కు 25 ఏళ్లు, ఓ సారి గుర్తు చేసుకుందామా 

    స్మార్ట్‌ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు కాకుండా ఫీచర్ ఫోన్లు వాడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి. మరి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా..అసలు అది ఎలా ఉంటుందో తెలుసా. స్మార్ట్ పోన్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు...

  • బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి...

  • రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో వచ్చిన ఫోన్లో నోట్ 10...

  • ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

    ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇక ఫోన్లో ఉన్న alarms, clock time, camera or battery backup, fingerprint sensor వంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను మీ స్మార్ట్ ఫోన్...

  • టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

    టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

    విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.  ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది....

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...

ఇంకా చదవండి