• తాజా వార్తలు
  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్ సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....

  • ఆఫ్‌లైన్‌లో ఏ ఫైల్‌ను అయినా ఎన్‌క్రిప్ట్ చేయ‌డం ఎలా?

    ఆఫ్‌లైన్‌లో ఏ ఫైల్‌ను అయినా ఎన్‌క్రిప్ట్ చేయ‌డం ఎలా?

    కంప్యూట‌ర్లో మీ ఫైల్‌ను అప్‌లోఢ్ చేసిన త‌ర్వాత దాన్ని సురక్షితంగా ఉంచ‌గ‌లం.. మ‌రి ఎలాంటి అప్‌లోడ్ లేకుండా కూడా మీ ఫైల్స్‌ను భ‌ద్రం చేసుకోవ‌డం ఎలా? అస‌లు మీ ఫైళ్ల‌ను ఆఫ్‌లైన్‌లో ఎన్‌క్రిప్ష‌న్ ఎలా చేస్తారు. దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి,  మీరు ఫైల్‌ను ఎలాంటి అప్‌లోడింగ్ లేకుండా...

  • ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సప్‌ ఇకపై తన స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది. 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్‌ సదస్సుకు హాజరైన ఆలివర్‌ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  ...

  • ఫొటోల సైజుల‌ను త‌గ్గించ‌డానికి మార్గాలివే..

    ఫొటోల సైజుల‌ను త‌గ్గించ‌డానికి మార్గాలివే..

    ఆన్‌లైన్‌లో మ‌నం ఫొటోల‌ను అప్‌లోడ్ చేసేట‌ప్పుడు ఎదుర్కొని పెద్ద ప్రాబ్ల‌మ్ సైజు. ఫొటో్ పెద్దదిగా ఉంటే త్వ‌ర‌గా అప్‌లోడ్ కావు. ఎర్ర‌ర్ మెజేస్‌లు ప‌దే ప‌దే వ‌స్తాయి.  దీని వ‌ల్ల చాలా స‌మ‌యం కూడా వృథా అవుతుంది. అయితే ఫొటోల‌ను మ‌న‌కు న‌చ్చిన‌ట్లు.. న‌చ్చిన సైజులో క‌ట్...

  • గైడ్‌:.. జియో ఫోన్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయ‌డానికి ఈజీ గైడ్‌

    గైడ్‌:.. జియో ఫోన్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయ‌డానికి ఈజీ గైడ్‌

    జియో ఫోన్‌ను భార‌త్‌లో ఏకంగా 40 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఉప‌యోగిస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. జియో ఫోన్‌లో మ‌నం ఉయోగించ‌ని ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. అయితే మ‌నం జియో ఫోన్‌ను ఉప‌యోగించి మ్యూజిక్ వింటాం. ఇంకా ఇంట‌ర్నెట్ స‌ర్ఫింగ్ చేస్తాం. దీంతో ఇంకో ఉప‌యోగం కూడా ఉంది అదే...

  • శాంసంగ్ ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    శాంసంగ్ ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు, పేటీఎం నుంచి ఫోన్ పే దాకా వంద‌ల కొద్దీ యాప్స్‌. ఎలాగూ ఫ్రీయే కాబ‌ట్టి విచ్చ‌ల‌విడిగా డౌన్‌లోడ్ చేసేస్తాం. ఆ త‌ర్వాత ఫోన్ స్లో అయిపోతుంది. పోనీ యాప్ తీసేద్దామంటే మ‌న‌సొప్ప‌దు. మ‌రేం చేయాలి యాప్స్ క్లియ‌ర్ చేయ‌క‌పోతే ఫోన్ స్పీడ‌వ‌దు. 16 జీబీ, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్...

ముఖ్య కథనాలు

పీడీఎఫ్ ఫైల్ సైజ్‌ను త‌గ్గించ‌డానికి సింపుల్ టిప్స్  

పీడీఎఫ్ ఫైల్ సైజ్‌ను త‌గ్గించ‌డానికి సింపుల్ టిప్స్  

చాలా సందర్భాల్లో మ‌నం పీడీఎఫ్ (ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్‌) ఫైల్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి పీడీఎఫ్ ఫైల్స్ ఏదయినా గవ‌ర్న‌మెంట్ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వ‌చ్చినా,...

ఇంకా చదవండి
ఈ వాల్‌పేప‌ర్ను చూసారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప‌నిచేయ‌కుండా చేస్తుంది.. అలెర్ట్ అవ్వండి

ఈ వాల్‌పేప‌ర్ను చూసారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప‌నిచేయ‌కుండా చేస్తుంది.. అలెర్ట్ అవ్వండి

ఈ ఆర్టిక‌ల్ పైనున్న ఇమేజ్‌ను చూశారా. అదొక మొబైల్ ఫోన్ వాల్‌పేప‌ర్‌. పొర‌పాటున కూడా దాన్ని డౌన్‌లోడ్ చేయ‌కండి అంటున్నారు ఆండ్రాయిడ్...

ఇంకా చదవండి