• తాజా వార్తలు
  • ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే వీడియో...

  • మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లు మీకోసం 

    మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లు మీకోసం 

    స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, చిన్న ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్లు తయారు చేసే హెఎండీ గ్లోబల్‌ కూడా నోకయా ఫీచర్ ఫోన్ల మీద బాగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్లు మొత్తం 24 ఇండియా భాషలను సపోర్ట్ చేయనున్నాయి. అలాగే డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో...

  • ఎయిర్‌టెల్ యూజర్లు ఉచిత కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవడం ఎలా ? 

    ఎయిర్‌టెల్ యూజర్లు ఉచిత కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవడం ఎలా ? 

    దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ టెల్కోలు ఒక్కసారిగా కుదేలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచిత డేటా సునామి ఆఫర్లతో వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. టెలికాం రంగం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జియో రాకముందు జియో వచ్చిన తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. చౌక ధరకే సేవలు అందించడంతోపాటు ఫ్రీగానే ఇంకా కాంప్లిమెంటరీ...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ట్విట‌ర్‌ను మామూలుగా స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించేవాళ్లు త‌క్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాల‌కు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదిక‌గా మారిపోతోంది....

ఇంకా చదవండి