• తాజా వార్తలు
  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...

  • వాట్స‌ప్ సెల్ఫ్ డిస్ట్ర‌క్టివ్ మెసేజ్‌ల‌ను షురూ జేసుడు మంచిదేనా ?

    వాట్స‌ప్ సెల్ఫ్ డిస్ట్ర‌క్టివ్ మెసేజ్‌ల‌ను షురూ జేసుడు మంచిదేనా ?

    వాట్స‌ప్‌.. ప్ర‌పంచంలోనే ఎక్కువ‌మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌. సింగిల్ మెసేజ్‌ల‌తో పాటు ఎక్కువ‌మందితో క‌మ్యునికేట్ అయ్యే గ్రూప్ మెసేజ్‌లు ఉండ‌డంతో యూజ‌ర్లు వాట్స‌ప్‌కు బాగా అల‌వాటుప‌డిపోయారు. ఏ చిన్న విష‌యం తెలియ‌జేయాల‌న్నా వాట్స‌ప్ గ్రూప్‌ల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. అయితే...

  • 2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్స‌ప్ ఒక‌టి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో వాట్స‌ప్‌ను వాడే యూజ‌ర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండే అవ‌కాశం లేదంట‌.. మ‌రి వాట్స‌ప్ వాడే వినియోగ‌దారులు ముందే...

  • వాట్సప్‌లో సరికొత్త థీమ్ ఛేంజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

    వాట్సప్‌లో సరికొత్త థీమ్ ఛేంజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

    ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త హంగులతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తున్న వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించనుంది. రోజురోజుకూ కొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్‌లో ఇప్పటివరకు వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చు. ఇక ఈ థీమ్ గురించి పరిచయమే అవసరం లేదు. వాల్ పేపర్...

  • మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

    మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

    మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు  చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం. అయితే మనం ఇచ్చిన ఈ సమాచారం అంతా  ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద స్కాం నడుస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నడిచింది.. ఏకంగా రూ65 కోట్ల స్కామ్. అది కూడా ప్రభుత్వానికి తెలిసే ఇది...

  • వాట్సప్‌ బై ఫేస్‌బుక్‌ : ఈ మార్పును మీ మొబైల్లోని వాట్సప్‌లో గమనించారా

    వాట్సప్‌ బై ఫేస్‌బుక్‌ : ఈ మార్పును మీ మొబైల్లోని వాట్సప్‌లో గమనించారా

    ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ పేరు, రూపురేఖలు మారాయి. వాట్సప్‌ ఇకపై ‘వాట్సప్ బై ఫేస్‌బుక్’గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రం కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇతర వినియోగదారులకూ దర్శనమివ్వనుంది. ఇది కేవలం పేరులో మార్పు తప్ప యాప్‌లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం. 2012లో...

  • హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    ఇకపై ఏదైనా వాట్సప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్‌గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.గ్రూప్‌లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు...

  • వాట్సప్‌లోకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్, యాడ్ చేసుకునే ప్రాసెస్ మీకోసం 

    వాట్సప్‌లోకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్, యాడ్ చేసుకునే ప్రాసెస్ మీకోసం 

    ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్ ను యాడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి...

ముఖ్య కథనాలు

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...

ఇంకా చదవండి
వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌....

ఇంకా చదవండి