• తాజా వార్తలు
  • వాట్సాప్‌లో మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచ‌ర్‌.. ఏంటిది కొత్త‌గా?

    వాట్సాప్‌లో మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచ‌ర్‌.. ఏంటిది కొత్త‌గా?

    వాట్సాప్ తాజాగా మ‌రో రెండు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది.  ప్ర‌స్తుతానికి బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ  ఫీచ‌ర్లు త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రాబోతున్నాయి.  ఇంత‌కీ ఆ ఫీచ‌ర్లేంటో చూద్దాం రండి. మిస్డ్ గ్రూప్ కాల్స్ వాట్సాప్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఆఫీస్ కొలీగ్స్...

  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ తెస్తోంది టాస్క్‌మేట్స్ యాప్

    ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ తెస్తోంది టాస్క్‌మేట్స్ యాప్

    టెక్నాల‌జీ లెజెండ్ కంపెనీ గూగుల్ నుంచి మరో కొత్త యాప్ రాబోతుంది. అయితే ఇదేమీ ఆషామాషీ యాప్ కాదు. ఊరికే కాల‌క్షేపానికి ప‌నికొచ్చేది కాదు.  యూజ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టాస్క్‌ల‌తో  డ‌బ్బులు సంపాదించిపెట్టే కామ‌ధేనువు.  గూగుల్ టాస్క్స్ మేట్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో  చిన్న చిన్న  పనులు చేయడం ద్వారా...

  • గూగుల్ కాల్ యాప్ పేరుతో గూగుల్ నుంచి కాల‌ర్ ఐడీ యాప్‌.. త్వ‌ర‌లోనే

    గూగుల్ కాల్ యాప్ పేరుతో గూగుల్ నుంచి కాల‌ర్ ఐడీ యాప్‌.. త్వ‌ర‌లోనే

    మ‌న‌కు ఏదైనా కాల్ వ‌స్తే అది ఎవ‌రి నుంచి వ‌చ్చిందో కాంటాక్ట్స్ లో ఉంటే పేరు వ‌స్తుంది. మ‌న‌కు అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌స్తే ట్రూ కాల‌ర్ యాప్ లాంటి కాల‌ర్ ఐడీ యాప్ వాడుతున్నాం. ఈ పోటీలోకి టెక్నాల‌జీ దిగ్గ‌జం కూడా అడుగుపెట్ట‌బోతోంది. గూగుల్ కాల‌ర్ యాప్ పేరుతో కాల‌ర్ ఐడీ యాప్‌ను తీసుకురాబోతోంది....

  • ఫేక్ ఆరోగ్య‌సేతు యాప్‌తో భార‌తీయుల ఫోన్లు హ్యాక్ చేయ‌బోతున్న పాకిస్థాన్‌.. త‌స్మాత్ జాగ్రత్త

    ఫేక్ ఆరోగ్య‌సేతు యాప్‌తో భార‌తీయుల ఫోన్లు హ్యాక్ చేయ‌బోతున్న పాకిస్థాన్‌.. త‌స్మాత్ జాగ్రత్త

    క‌రోనా రోగులు మ‌న ప‌రిస‌రాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా రూపొందించిన ఆరోగ్య‌ సేతు యాప్‌కు కొత్త చిక్కొచ్చి ప‌డింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఆరోగ్యసేతు యాప్‌ పేరుతో నకిలీ యాప్ త‌యారుచేసింది. ఆ దేశంలోనికొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ యాప్‌తో మ‌నోళ్ల స్మార్ట్‌ఫోన్ల‌ను హ్యాక్ చేసేందుకు కుట్ర‌లు...

  •  స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో  కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం  సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు,‌ అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను...

  • ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    లాక్‌డౌన్‌తో  అందరూ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచ‌మ్మా, వైకుంఠ‌పాళీకి మ‌ళ్లీ మంచిరోజులొచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్‌ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు. అయితే వీటిలో కూడా లూడో (అష్టా చ‌మ్మా), స్నేక్ అండ్ ల్యాడ‌ర్ (అష్టాచ‌మ్మా)నే ఎక్కువ మంది ఆడుతుండ‌టం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక‌పోతే లాక్‌డౌన్‌లో...

  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...

  •  టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీకోసమే టిక్‌టాక్ పీసీ యాప్ వచ్చేసింది. ఇంకెందుకు ఆల‌స్యం మీ ఫేవ‌రెట్ టిక్‌టాక్ వీడియోల‌ను పీసీలో పెద్ద స్క్రీన్‌మీద చూసి ఆనందించండి మ‌రి.....

  • ఆండ్రాయిడ్‌ 11లో అంద‌రూ ఉండాల‌ని కోరుకుంటున్న కొత్త ఫీచ‌ర్లు ఏంటి?

    ఆండ్రాయిడ్‌ 11లో అంద‌రూ ఉండాల‌ని కోరుకుంటున్న కొత్త ఫీచ‌ర్లు ఏంటి?

    మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో యూజ‌ర్ల‌ను అల‌రిస్తోంది.  ఫ‌స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ క‌ప్ కేక్ నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన ఆండ్రాయిడ్ ఓ వ‌ర‌కు ప‌ది జ‌న‌రేష‌న్లు ఆండ్రాయిడ్ మ‌న‌ల్ని ప‌ల‌క‌రించింది. త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 11...

ముఖ్య కథనాలు

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌....

ఇంకా చదవండి