• తాజా వార్తలు
  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • రాబోయే ఐఫోన్ల‌లో మార‌నున్న బ్యాట‌రీ.. ఫోన్ సైజే కాదు ధ‌ర కూడా త‌గ్గే ఛాన్స్

    రాబోయే ఐఫోన్ల‌లో మార‌నున్న బ్యాట‌రీ.. ఫోన్ సైజే కాదు ధ‌ర కూడా త‌గ్గే ఛాన్స్

    ఐ ఫోన్ చాలామందికి క‌ల‌. కానీ దాని ధ‌ర మాత్రం ఆకాశంలోనే ఉంటుంది. ఇండియాలో త‌యారుచేసినా, మ‌న యూజ‌ర్ల కోసం ధ‌ర త‌గ్గించినా దాని ధ‌ర మాత్రం హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు డబుల్ ఉంటుంది. అయితే ఐఫోన్ ధ‌ర త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  రాబోయే ఐఫోన్ల‌లో బ్యాట‌రీ టెక్నాల‌జీని మార్చాల‌ని యాపిల్...

  • మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు గైడ్‌

    మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు గైడ్‌

    స్మార్ట్‌ఫోన్ అంటే ఓ చిన్న సైజ్ కంప్యూట‌రే. అందులో ఇప్పుడు బ్యాంకింగ్ స‌హా మ‌న ఇంపార్టెంట్ డేటా అంతా ఫోన్‌లోనే ఉంటుంది కాబ‌ట్టి ఫోన్‌ను కూడా కంప్యూట‌ర్‌లానే అనుకోవాలి. హ్యాక‌ర్ల బారిన‌ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం. ఏ సెక్యూరిటీ యాప్ కాపాడ‌లేదు నా ఫోన్‌లోసెక్యూరిటీ యాప్ ఉంది. హ్యాక్ కాదు అని...

  • మీ వాచ్చే మీ వాలెట్‌..  తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్  టైటాన్ పే

    మీ వాచ్చే మీ వాలెట్‌.. తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్ టైటాన్ పే

    ప‌ర్స్ తీసుకెళ్ల‌లేదు.. కార్డ్‌లూ ప‌ట్టుకెళ్ల‌లేదు.  ఏదైనా పేమెంట్ చేయ‌డం ఎలా?  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్ ఇలా ఏదో యాప్‌తో పే చేసేయొచ్చు.  ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అక్క‌ర్లేదు.  మీ వాచీనే మీ వాలెట్‌గా మార్చేసుకోవ‌చ్చు. వాచీల త‌యారీలో ఇండియాలో ఎంతో పేరున్న టైటాన్‌.....

  •  ఈ కామ‌ర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాత‌ర‌

    ఈ కామ‌ర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాత‌ర‌

    క‌రోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవ‌డమే గానీ కొత్త‌గా ఇచ్చేవాళ్లు భూత‌ద్దం పెట్టి వెతికినా దొర‌క‌ట్లేదు. ప్రైవేట్‌ కాలేజ్ లెక్చ‌ర‌ర్లు, టీచ‌ర్లు, ప్రైవేట్ సెక్టార్ల‌లో పెద్ద జాబులు చేస్తూ క‌రోనా దెబ్బ‌కు కొలువు పోయిన‌వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీళ్లంతా వ్య‌వ‌సాయం చేసుకుంటూ, కూర‌గాయ‌లు...

  •  అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

    అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

    గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్‌. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంత‌కీ టెకీలంతా అంత‌గా ఆరాట‌ప‌డేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది..  ఉద్యోగుల‌ను కంటికి...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో స్మార్ట్‌టీవీలు.. హింట్ ఇచ్చిన వ‌న్‌ప్ల‌స్‌

    బ‌డ్జెట్ ధ‌ర‌లో స్మార్ట్‌టీవీలు.. హింట్ ఇచ్చిన వ‌న్‌ప్ల‌స్‌

    చైనా బ్రాండే అయినా వ‌న్‌ప్ల‌స్‌కు ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో మంచి వాటానే ఉంది.  ప్రీమియం ఫోన్ల‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన వ‌న్‌ప్ల‌స్ గ‌తంలో రెండు స్మార్ట్‌టీవీల‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు బ‌డ్జెట్ రేంజ్‌లో కొత్త వేరియంట్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. జూలై 2న కొత్త టీవీలను...

  • ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    జియో త‌న ప్రీపెయిడ్  కస్టమర్లకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి  నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో వాడుకోవ‌చ్చ‌. ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ రూ.249, 349, ...

  • టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిట్రాన్ యాప్ వాడుతున్నారా.. తక్షణం అన్ ఇన్‌స్టాల్ చేసేయండి

    టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిట్రాన్ యాప్ వాడుతున్నారా.. తక్షణం అన్ ఇన్‌స్టాల్ చేసేయండి

    టిక్‌టాక్‌కు పోటీగా వ‌చ్చిన ఇండియ‌న్ యాప్ అంటూ మిట్రాన్‌ యాప్ గురించి విప‌రీత‌మైన హైప్ న‌డిచింది. మ‌రోవైపు చైనా యాప్ అయిన టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. ఈ రెండూ క‌లిసి మిట్రాన్ యాప్‌ను ఓవ‌ర్‌నైట్‌లో పాపుల‌ర్ చేశాయి. దీంతో ఆ యాప్ భారీగా డౌన్‌లోడ్స్...

  • వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    లాక్‌డౌన్‌తో మనం అంద‌రం మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటున్నాం. కానీ అదే టైమ్‌లో ఓ పాప ఏకంగా మొబైల్ గేమ్స్‌నే త‌యారుచేసింది.  ప్ర‌పంచంలోనే యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్స్‌లో ఒక‌రిగా రికార్డులకు ఎక్కేసింది. ఆ అమ్మాయిపేరు ఇటాషా కుమారి. వ‌య‌సు ఎనిమిదేళ్లు. ఎవ‌రీ అమ్మాయి? ఢిల్లీకి చెందిన ఇటాషా కుమారి...

  • గూగుల్ లో వర్క్ @ హోమ్ చేసినవారి ఖర్చులకు 1000 డాలర్లు

    గూగుల్ లో వర్క్ @ హోమ్ చేసినవారి ఖర్చులకు 1000 డాలర్లు

    గూగుల్‌లో ఉద్యోగం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల్లో చాలామంది దీన్ని ఊహించుకోవ‌డానికి కూడా సాహ‌సించ‌రు.  ఎందుకంటే  దానిలో జాబ్ రావాలంటే మామూలు స్కిల్స్ స‌రిపోవ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ఒక్క‌సారి గూగుల్‌లో జాబ్ కొడితే ఆ మజాయే వేరు అంటున్నారు టెకీలు. ఇంత‌కీ అంత కిక్ ఏముంటుంది ఆ జాబ్‌లో అంటారా?  గూగుల్...

  •  ఆండ్రాయిడ్ యూజ‌ర్లకు హెచ్చ‌రిక‌.. బ్యాంకింగ్ వైర‌స్ వ‌స్తోంది జాగ్ర‌త్త‌ 

    ఆండ్రాయిడ్ యూజ‌ర్లకు హెచ్చ‌రిక‌.. బ్యాంకింగ్ వైర‌స్ వ‌స్తోంది జాగ్ర‌త్త‌ 

    ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?  అయితే మీకో  హెచ్చరిక‌.  మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్‌, ఇత‌ర ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ యాప్స్‌ను యాక్సెస్ చేసేసి, మీ పాస్‌వ‌ర్డ్‌లు కూడా కొట్టేసే ఓ డేంజ‌ర‌స్ వైర‌స్ వ‌చ్చేసింది.  ఇది చాలా డేంజ‌ర‌స్ వైర‌స్ అని మీ ఫైనాన్షియ‌ల్ యాప్స్‌ను యాక్సెస్...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి