• తాజా వార్తలు
  •  సేఫ్ జూమింగ్‌కు సెక్యూర్ గైడ్ మీ కోసం

    సేఫ్ జూమింగ్‌కు సెక్యూర్ గైడ్ మీ కోసం

    లాక్‌డౌన్‌లో ఇండియాలో అత్యంత పాపుల‌ర్ అయిన యాప్స్‌లో జూమ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆన్‌లైన్ క్లాస్‌లు, ఆన్‌లైన్ మీటింగ్స్‌కి ఈ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ యాప్ చాలా బాగా ఉప‌యోగ‌పడుతుంది. దీన్ని స్మార్ట్ ఫోన్‌లో కూడా ఈజీగా యాక్సెస్ చేయ‌గ‌ల‌గ‌డం దీని విజ‌యానికి కార‌ణ‌మ‌ని చెప్పాలి.  క్లాస్...

  •  ఆరోగ్య‌సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదా.. అయితే మీ కంపెనీ చేయిస్తుంది

    ఆరోగ్య‌సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదా.. అయితే మీ కంపెనీ చేయిస్తుంది

    క‌రోనా వైర‌స్ రోగుల‌కు మ‌నం ఎంత ద‌గ్గ‌ర‌గా ఉన్నామో చెప్పి మ‌న‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకొచ్చిన ఆరోగ్య‌సేతు యాప్ గురించి రోజూ ఓ కొత్త అప్‌డేట్ వ‌స్తుంది. రెండు రోజుల క్రితం సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులంతా ఈ యాప్ త‌ప్ప‌నిస‌రిగా...

  • లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌న్నీ పేమెంట్ సర్వీస్‌ల బాట ప‌ట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్ప‌టికే ఈ రూట్‌లోకి వ‌చ్చేశాయి. లేటెస్ట్‌గా ఇండియ‌న్ మొబైల్ మేక‌ర్ లావా కూడా కాలు పెట్టింది. లావా పే పేరుతో పేమెంట్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. అయితే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేని స‌ర్వీస్ కావ‌డం దీని...

  •  వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్లు ఉంటాయి. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌నం ఎక్కువ గుమిగూడ‌కుండా అన్ని దేశాలూ...

  • ప్రివ్యూ -  ప్ర‌పంచంలోనే తొలి ఆండ్రాయిడ్ వాక్‌మ‌న్‌.. సోనీ ఎన్‌డ‌బ్ల్యూఏ 105

    ప్రివ్యూ - ప్ర‌పంచంలోనే తొలి ఆండ్రాయిడ్ వాక్‌మ‌న్‌.. సోనీ ఎన్‌డ‌బ్ల్యూఏ 105

    వాక్‌మ‌న్ గుర్తుందా? 90ల్లో యూత్‌కు ఇదో పెద్ద క్రేజ్. అర‌చేతిలో ఇమిడే క్యాసెట్ ప్లేయ‌ర్‌, దాని నుంచి రెండు ఇయ‌ర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మ్యూజిక్ హ‌మ్ చేస్తూ యూత్ మ‌స్తు ఎంజాయ్ చేసేవారు. త‌ర్వాత చిటికెన వేలి సైజ్‌లో ఉండే ఎంపీ 3 ప్లేయ‌ర్స్ వ‌చ్చేశాయి. దానికితోడు ఈ ఎంపీ3 ప్లేయ‌ర్స్‌కి క్యాసెట్ అక్క‌ర్లేదు. నేరుగా...

  • ఫ్లిప్‌కార్ట్ వ‌న్ క్లిక్ పేమెంట్ వెనుక ఉన్న మ‌ర్మ‌మేంటి?

    ఫ్లిప్‌కార్ట్ వ‌న్ క్లిక్ పేమెంట్ వెనుక ఉన్న మ‌ర్మ‌మేంటి?

    ఇ-కామ‌ర్స్ సైట్ల‌లో పేమెంట్ చేయాలంటే ముందుగా కార్డ్ యాడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా పేమెంట్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఒక్కోసారి పేమెంట్ విఫ‌లం అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఇందు కోసం షాపింగ్ చేసిన ప్ర‌తిసారీ ఏటీపీ ఎంట‌ర్ చేసే ప్రాసెస్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. ఇందుకోసం వీసా సేఫ్ క్లిక్ (వీఎస్‌సీ) కార్డును లాంఛ్ చేసింది....

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...

  • ఫేస్‌బుక్ సంస్థకు న్యూస్ ఇవ్వడానికి మంచి టీం కావలెను, న్యూస్ టాబ్‌ రెడీ

    ఫేస్‌బుక్ సంస్థకు న్యూస్ ఇవ్వడానికి మంచి టీం కావలెను, న్యూస్ టాబ్‌ రెడీ

    జుకర్ బర్గ్ ఫేస్‌బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ‍్యంలో తన న్యూస్‌ ట్యాబ్‌కోసం సీనియర్‌ జర్నలిస్టుల  బృందాన్ని నియమించుకోనుంది. న్యూస్ టాబ్...

  • మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం అంతా మీకోసం 

    మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం అంతా మీకోసం 

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు పోటీలోకి వచ్చిన దానికి ఉండే అభిమానులు దానికి ఉంటారు. ఆపిల్, షియోమి లాంటి కంపెనీలు శాంసంగ్ ఫోన్లను తొక్కేయాలని చూసినప్పటికీ అది తట్టుకుని ఇండియాలో తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బెస్ట్ శాంసంగ్ ఫోన్ల లిస్టును ఓ సారి చూద్దాం.  Samsung...

  • గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువాయి సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారుచేసుకుంది. హార్మనిఓఎస్‌(HarmonyOS) పేరుతో హువాయి డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. అంతే కాకుండా ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా...

  • Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్  వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్‌ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్‌...

  • ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు...

ముఖ్య కథనాలు

కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు...

ఇంకా చదవండి
మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

 ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది....

ఇంకా చదవండి