• తాజా వార్తలు
  • జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి...

  • జియో 598 ప్లాన్‌తో డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాది ఫ్రీగా పొంద‌డం ఎలా?

    జియో 598 ప్లాన్‌తో డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాది ఫ్రీగా పొంద‌డం ఎలా?

    టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. రీసెంట్‌గా జియో 598 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికుల‌ను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామ‌ని జియో ప్ర‌క‌టించింది.  రిల‌య‌న్స్ జియో 598 రీఛార్జి ప్లాన్  * ఈ ప్లాన్‌ను 598 రూపాయ‌ల‌తో...

  • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

  • జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

    జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

       జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు  ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని  ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు...

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  •  ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

    ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

    ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెలుసుగా.. ఒక‌టి తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చ‌ని. అలాగే మొబైల్ నెట్‌వ‌ర్కు కంపెనీలు కూడా ఫ్యామిలీ అంతటినీ త‌మ యూజ‌ర్లుగా మార్చుకోవ‌డానికి ఇలాంటి ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొచ్చాయి.  దాదాపు ఇవ‌న్నీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లే.  ఒక రీఛార్జి లేదా ప్రీపెయిడ్ బిల్లుతో ఇంట్లో ఇద్ద‌రు, ముగ్గురు, న‌లుగురు ఫ్యామిలీ...

  • ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    జియో త‌న ప్రీపెయిడ్  కస్టమర్లకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి  నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో వాడుకోవ‌చ్చ‌. ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ రూ.249, 349, ...

  • మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని ప‌నులూ చ‌క్క‌బెట్టుకుంటున్న‌వారికి ఇప్పుడు డేటా కొర‌త వ‌చ్చిప‌డుతోంది.  సాధార‌ణంగా రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ వాడేవాళ్లు మామూలు రోజుల్లో దానిలో స‌గం కూడా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయేవారు. అయితే ఇప్పుడు పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాస్‌లు, యూట్యూబ్‌లో...

  •  ‌బీఎస్ఎన్ఎల్ రంజాన్ తోఫా.. ఈ 786 ప్లాన్‌

    ‌బీఎస్ఎన్ఎల్ రంజాన్ తోఫా.. ఈ 786 ప్లాన్‌

    ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రంజాన్ ప‌ర్వదినం సంద‌ర్భంగా త‌మ క‌స్ట‌మ‌ర్లంద‌రికీ ఓ ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.  లాక్డౌన్ సంద‌ర్భంగా ఇంటికే ప‌రిమిత‌మై పండ‌గ చేసుకుంటున్న ముస్లిం సోద‌రులు త‌మ బంధుమిత్రుల‌తో పండ‌గ ఆనందాన్ని ఫోన్‌లో అయినా పంచుకోవ‌డానికి వీలుగా ఈ...

  •  వొడాఫోన్ డబుల్ డేటా ప్యాక్స్‌.. అదుర్స్

    వొడాఫోన్ డబుల్ డేటా ప్యాక్స్‌.. అదుర్స్

    కరోనా  లాక్‌డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు క‌దిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్‌ను ఆదేశించాయి. అయితే ఇక్క‌డో చిక్కొచ్చిప‌డింది. రెగ్యుల‌ర్‌గా వ‌ర్క్ ఫ్రం హోం చేసే కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హైలీ ప్రొఫెష‌న‌ల్స్ త‌ప్ప...

  •  డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్  సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    టెలికం  టాప్‌స్టార్ ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ వినియోగ‌దారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫ‌ర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్‌తో కాల్స్‌, డేటానే కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటికే పరిమిత‌మైన యూజ‌ర్ల‌కు ఇదో అద్భుత అవ‌కాశం అంటూ ఎయిర్‌టెల్ చెబుతోంది. ఏమిటీ...

  • క‌రోనా లాక్‌డౌన్ వేళ‌.. రోజుకు 3జీబీ డేటా ఆఫ‌ర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ మీకోసం

    క‌రోనా లాక్‌డౌన్ వేళ‌.. రోజుకు 3జీబీ డేటా ఆఫ‌ర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ మీకోసం

    క‌రోనా ఉద్ధృతి ఎప్పుడు త‌గ్గుతుందో తెలియ‌ట్లేదు. చాలామంది వ‌ర్క్ ఫ్రం హోమ్‌చేస్తున్నారు. మ‌రోవైపు పిల్ల‌లు, ఇంట్లో ఆడ‌వాళ్లు కూడా మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల‌తో ఆన్‌లైన్ కంటెంట్‌ను తెగ చూసేస్తున్నారు.  టోట‌ల్‌గా ఇవ‌న్నీ క‌లిసి మీ బ్రాడ్‌బ్యాండ్‌ను పిండేస్తున్నాయి. దీంతో చాలాచోట్ల యూసేజ్ పెరిగి...

ముఖ్య కథనాలు

జియో యూజ‌ర్ల‌కు వాట్సాప్‌ ద్వారా క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం.. ఎలా పొందాలంటే..

జియో యూజ‌ర్ల‌కు వాట్సాప్‌ ద్వారా క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం.. ఎలా పొందాలంటే..

రిలయన్స్‌ జియో సిమ్ వాడుతున్నారా?  అయితే మీకు ఓ గుడ్‌న్యూస్‌. క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం కోసం మీరు వాళ్ల‌నూ వీళ్ల‌నూ అడ‌గ‌క్క‌ర్లేదు. మీ...

ఇంకా చదవండి
11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

కొవిడ్ నేప‌థ్యంలో పెద్ద‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం, పిల్ల‌ల‌కు  ఆన్‌లైన్ క్లాస్‌లు న‌డుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రీపెయిడ్...

ఇంకా చదవండి