• తాజా వార్తలు
  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె...

  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి ?

    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి ?

    మీరు ఈ నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు కొనేందుకు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. 48 ఎంపి కెమెరాతో రియర్ సెన్సార్లతో ఫోటోలు తీయాలనుకునే ఓత్సాహికులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. AI and quad- pixel technologyతో ఈ మొబైల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. Snapdragon 845 processors,4,000 mAh batteries with...

  • ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది....

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

  • ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    Truecaller వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు కంపెనీ శుభవార్తను చెప్పింది. యూజర్ల కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (VoIP) ఫీచర్ ను ట్రూకాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇటీవల ఈ కాలింగ్ ఫీచర్ ను ట్రూకాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్ల కోసం కంపెనీ టెస్టింగ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ కు ట్రూకాలర్ ప్రీమియం లేదా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్ర్పిప్షన్ అవసరం లేదు. మొబైల్...

  • ట్రూకాలర్ వాడేవారు జాగ్రత్తపడండి, మీ డేటా హ్యాక్ అవుతోంది

    ట్రూకాలర్ వాడేవారు జాగ్రత్తపడండి, మీ డేటా హ్యాక్ అవుతోంది

    మీరు True Caller వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త. మీ పర్సనల్ డేటా డేంజర్ లో ఉండొచ్చు. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్  పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు కోట్లాదిమంది...

  • ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో పోర్న్ వ్యాపారం నడుస్తోందా ?

    ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో పోర్న్ వ్యాపారం నడుస్తోందా ?

    ఫేస్‌బుక్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో  ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇండియాలోని రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి యాప్ ఇప్పుడు పోర్న్ పరంగా దూసుకుపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్న సోమవారం 9.43 amకి ఇన్‌స్టా‌గ్రామ్‌ యూజర్ మస్తి పేరు మీద ఓ పోస్ట్ ప్రచురితమైంది....

  • మన ఫోన్ ద్వారా 24/7 మనల్ని ఆలకిస్తున్న కంపెనీ ZAPR, మనమేమి చేయలేమా ?

    మన ఫోన్ ద్వారా 24/7 మనల్ని ఆలకిస్తున్న కంపెనీ ZAPR, మనమేమి చేయలేమా ?

    గతేడాది ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి అనాలటికా స్కాండల్ సోషల్ మీడియా వాడుతున్న యూజర్లను వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. యాప్ డెవలపర్స్ తమ రెవిన్యూ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. అదీ కాకుండా ఇతర దేశాల్లో కాకుండా ఇండియాలో లా అనేది స్ట్రిక్ గా లేకపోవడం వల్ల డేటాను కంట్రోల్ చేయడమనేది డెవలపర్ల చేత కూడా కావడం లేదు.ప్రభుత్వం దీని మీద గట్టిగా పనిచేస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్తో...

  • రుపీ సింబ‌ల్‌ను ఎంఎస్ ఆఫీస్‌, మ్యాక్‌, ఫొటోషాప్‌లో టైప్ చేయ‌డానికి టిప్స్‌

    రుపీ సింబ‌ల్‌ను ఎంఎస్ ఆఫీస్‌, మ్యాక్‌, ఫొటోషాప్‌లో టైప్ చేయ‌డానికి టిప్స్‌

    భార‌త క‌రెన్సీ రూపాయికి ఒక విశిష్ట సంకేతం (₹) రూపొందడం శుభ‌ప‌రిణామ‌మైతే, దానికి అంత‌ర్జాతీయ గుర్తింపు, ప్రాముఖ్యం ద‌క్క‌డం మ‌రో విశేషం. కానీ, కంప్యూట‌ర్‌/ల్యాప్‌టాప్ కీబోర్డుల‌లో ఈ కొత్త సంకేతాన్ని టైప్ చేయ‌డానికి ఒక ప్ర‌త్యేక బ‌ట‌న్‌ను డిజైనర్లు ఇంకా ఏర్పాటు చేయ‌లేదు. దీంతో ఆ సింబ‌ల్‌ను ఎలా...

ముఖ్య కథనాలు

 వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం...

ఇంకా చదవండి