• తాజా వార్తలు
  • బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు పొందే ఓ కొత్త ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. దీని పేరు సినిమా ప్లస్. ఈప్యాక్ వివ‌రాలు మీకోసం.     జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు త‌న బ్రాడ్...

  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

    మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

    గూగుల్ ఫోటోస్‌లో ఇంత‌కు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌక‌ర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వ‌బోమ‌ని గూగుల్ ప్ర‌క‌టించేసింది. 15జీబీ డేటా మాత్ర‌మే స్టోర్ చేసుకోవ‌చ్చ‌ని, అంత‌కు మించితే నెల‌కు ఇంత‌ని చెల్లించి డేటా స్టోర్ చేసుకోవాల‌ని చెప్పింది. ప్ర‌తి నెలా...

  • జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    రిలయన్స్‌ జియో పోస్ట్‌పెయిడ్‌ సెగ్మెంట్‌లోనూ డామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ‘జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌’ పేరుతో చార్జీల యుద్ధానికి తెరలేపింది. రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఉచిత...

  • ఇండిపెండెన్స్ డే  కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

    ఇండిపెండెన్స్ డే కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

             స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.                                  ఇవీ ప్లాన్ డీటెయిల్స్.               ...

  • ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    జియో త‌న ప్రీపెయిడ్  కస్టమర్లకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి  నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో వాడుకోవ‌చ్చ‌. ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ రూ.249, 349, ...

  • రివ్యూ - అన్ని కంపెనీల 2జీబీ డేటా ప్లాన్లలో బెస్ట్ ఏది?

    రివ్యూ - అన్ని కంపెనీల 2జీబీ డేటా ప్లాన్లలో బెస్ట్ ఏది?

    ఇప్పుడంతా డేటా వార్ న‌డుస్తోంది. . ఏ కంపెనీ చీప్ అండ్ బెస్ట్‌గా డేటా ఇస్తే వినియోగ‌దారులు కూడా ఆ కంపెనీ వెన‌కే వెళుతున్నారు. జియో దెబ్బ‌కు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దిగొచ్చాయి. అవి కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే డేటాను ఇస్తున్నాయి. అందులోనూ 2జీబీ డేటా విష‌యంలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి బ‌డా కంపెనీల మ‌ధ్య పెద్ద...

  • ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

    ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

    మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇస్రో భువన్ యాప్ ను ఉపయోగించి మనం ఉన్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ ఎలా  తెలుసుకోవాలి అనే  విషయాన్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెల్సుకుందాము. అయితే అంతకంటే ముందు అసలు ఈ సర్వే నెంబర్...

  • జియో కొత్త ప్లాన్స్ వ‌ర్సెస్ పాత ప్లాన్స్  .. ఒక డీప్ లుక్ వేద్దాం

    జియో కొత్త ప్లాన్స్ వ‌ర్సెస్ పాత ప్లాన్స్  .. ఒక డీప్ లుక్ వేద్దాం

    త‌న చౌక టారిఫ్‌ల‌తో  టెలికం రంగంలో సంచల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది  జియో. ఇప్పుడు ధ‌ర‌ల పెరుగుద‌ల‌లోనూ అదే దూకుడుతో వెళ్లింది. ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్‌కు ఛార్జ్ విధించ‌డం, టారిఫ్ పెంచ‌డం వీట‌న్నింటిలో కూడా జియోనే ఫ‌స్ట్‌. అయితే జియో కొత్త ప్లాన్స్ వ‌ల్ల...

  • జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వర్సెస్ వొడాఫోన్ 229 ప్లాన్‌  

    జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వర్సెస్ వొడాఫోన్ 229 ప్లాన్‌  

    నిన్న మొన్నటి వరకు జియో నుంచి ఏ నెట్వర్క్ కి కాల్ చేసి నా ఉచితమే. దీంతో అన్ని కంపెనీ ల యూజర్లు జియో వాడారు. ఇప్పుడు ఇంటర్  కనెక్ట్ యూసేజ్ ఛార్జీల కింద ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కి నిమిషానికి ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్న ట్లు జియో ప్రకటన చేయగానే యూజర్లలో కలకలం మొదలయింది. ఇది తమ బిజినెస్ ను దెబ్బ తీస్తుందని గ్రహించి నజియో యాజమాన్యం ఇతర.నెట్వర్క్ లకు కూడా ఫ్రీ కాల్స్ చేసుకునేందుకు ఆల్ ఇన్...

  • వాట్సాప్‌లో దీపావ‌ళి స్టిక్క‌ర్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా? 

    వాట్సాప్‌లో దీపావ‌ళి స్టిక్క‌ర్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా? 

    దీపావ‌ళి హంగామా వ‌చ్చేసింది. ధ‌న్‌తేరాస్ నుంచే ధ‌నాధ‌న్ మొద‌ల‌యిపోయింది. ఒక‌ప్పుడు ఫోన్ కాల్స్ చేసి ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెప్పుకునేవాళ్లం. దాని ప్లేస్‌లో ఎస్ఎంఎస్‌ల హ‌వా న‌డిచింది కొన్నాళ్లు.  వాట్సాప్ వ‌చ్చాక అవ‌న్నీ మ‌ర్చిపోండి.. అన్న‌ట్లు అన్నింటినీ అదే ఆక్ర‌మించేసింది. అంద‌రికీ...

  • ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

    ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

    ఇప్పటిదాకా మనం బీర్ గ్లాస్ తో కూడిన బాటిల్స్ లోనే చూశాం. ఇకపై వాటికి కాలం చెల్లిపోనుంది. పేపర్ తో కూడిన బీర్ బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్ కంపెనీ పేపర్ బీర్ బాటిల్స్ ప్రవేశపెట్టనుంది. గ్లాస్ బాటిల్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో డెన్మార్క్ కు చెందిన పాపులర్ బీర్ బ్రాండ్, కోపెన్ హ్యాగెన్ ఆధారిత కంపెనీ కార్లెస్ బెర్గ్ ఈ వినూత్న...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి