• తాజా వార్తలు
  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో Threads అనే కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.  ఇది బుడ్డి యాప్ మాదిరిగా డిజైన్...

  • ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    మీరు తరచూ ఆఫీసు పనిమీద విమానాల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇందులో భాగంగా ల్యాపీని కూడా విమానంలో తీసుకువెళుతున్నారా.. అయితే ఇకపై మీరు జాగ్రత్తపడాల్సిందే. మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఇకపై ఎక్కనివ్వరు. పదిహేను అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను విమానాల్లోకి తీసుకురావొద్దని భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...

  • ఆపిల్ నుంచి కొత్త సెక్యూరిటీతో ఐఫోన్లు, ఐఫోన్ 11 రిలీజ్ డేట్ మీకోసం 

    ఆపిల్ నుంచి కొత్త సెక్యూరిటీతో ఐఫోన్లు, ఐఫోన్ 11 రిలీజ్ డేట్ మీకోసం 

    ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చిన ఐపోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీకి ఈ ఫోన్లు పెద్ద పీఠ వేస్తాయి, ఎవ్వరూ హ్యాక్ చేయలేని విధంగా ఈ కంపెనీ ఫోన్లు ఉంటాయి. అందుకే ధర ఎక్కువైనా వాటిని కొనేందుకే చాలామంది ఆసక్తిని చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే  ‘ఐఫోన్లు’ మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి.  ఐఫోన్ X...

  • ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్‌లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. కొత్త మొబైల్ ఆర్డర్ చేస్తే అందులో రాళ్లు, సోపులు వంటివి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా అదే తరహాలోదే. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఐఫోన్ చూసి ముచ్చటపడిన ఆర్డర్ చేసిన మొహాలికి చెందిన సివిల్ ఇంజినీర్‌కు 5 సబ్బుల...

  • ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో...

  • ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ? దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహకందనంత వేగంగా దూసుకువెళుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ పేర్కొంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ...

  • బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.వీటి నుంచి గట్టెక్కడానికి రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనున్నారు.  హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్‌ జాగరన్‌...

  • పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

    పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

     క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక...

  • రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌  మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్‌,  వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు...

  • మేము చాలా పెద్ద  తప్పు చేశామంటున్న ఆపిల్ సీఈఓ, ఏంటది ?

    మేము చాలా పెద్ద  తప్పు చేశామంటున్న ఆపిల్ సీఈఓ, ఏంటది ?

    మేము చాలా పెద్ద  తప్పు చేశాం, మీరు ఆ తప్పును చేయకండి. ఈ మాటలను అన్నది ఎవరో తెలుసా. టెక్ రంగాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. మరి అంత పెద్ద తప్పు అతను ఏం చేశారా అని ఆశ్చర్యపోతున్నారా.. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అతను ఫెయిలయ్యాడట. సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడని...

  • విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...

ముఖ్య కథనాలు

జియోఫోన్ మాదిరిగానే జియోఫోన్ నెక్స్ట్ కూడా సూప‌ర్ హిట్ట‌వుద్దా?  ఓ విశ్లేష‌ణ‌

జియోఫోన్ మాదిరిగానే జియోఫోన్ నెక్స్ట్ కూడా సూప‌ర్ హిట్ట‌వుద్దా? ఓ విశ్లేష‌ణ‌

జియో ఫోన్‌. మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీ రిల‌య‌న్స్ జియో త‌న యూజ‌ర్ల కోసం త‌యారుచేసిన ఫీచ‌ర్ ఫోన్‌.  ఫేస్‌బుక్‌, వాట్సాప్ లాంటివి...

ఇంకా చదవండి

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

- రివ్యూ / 5 సంవత్సరాల క్రితం