• తాజా వార్తలు
  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ మొబైల్ వెర్ష‌న్‌లో వీడియో కాలింగ్ స‌పోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాలింగ్ ఎలా అంటే? * మీ డివైస్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి. * ఎడ‌మ‌వైపు...

  • మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

    మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

    గూగుల్ ఫోటోస్‌లో ఇంత‌కు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌక‌ర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వ‌బోమ‌ని గూగుల్ ప్ర‌క‌టించేసింది. 15జీబీ డేటా మాత్ర‌మే స్టోర్ చేసుకోవ‌చ్చ‌ని, అంత‌కు మించితే నెల‌కు ఇంత‌ని చెల్లించి డేటా స్టోర్ చేసుకోవాల‌ని చెప్పింది. ప్ర‌తి నెలా...

  • అమెజాన్‌లో ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకోవ‌డానికి  గైడ్‌

    అమెజాన్‌లో ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకోవ‌డానికి  గైడ్‌

    ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు త‌న యాప్,  వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఆండ్రాయిడ్‌ యాప్‌లతోపాటు అమెజాన్‌.ఇన్ వెబ్‌సైట్‌లోకూడా ఈ అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లో ఐవోఎస్ యాప్‌లో...

  •  మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

    మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

    ఫోటోషాప్‌లో ఇమేజ్‌ను కావాల్సిన‌ట్లు మార్చేసుకోవ‌చ్చు. బ్యాక్‌గ్రౌండ్‌, క‌ల‌ర్ ఇలా అన్నీ మార్చుకోవ‌డానికి చాలా ఫీచ‌ర్లున్నాయి. అయితే ఎక్స్‌ప‌ర్ట్‌లే చేయ‌గ‌లుగుతారు. సాధార‌ణ యూజ‌ర్లు కూడా చేయ‌గ‌లిగేలా అడోబ్ ఫోటోషాప్ కొత్త ఫీచ‌ర్లు తీసుకొస్తోంది. అందులో ముఖ్య‌మైంది ఇమేజ్ స్కై చేంజింగ్‌. ఏమిటిది? మీ ఫోటోలో ఆకాశం ఏ రంగులో ఉన్నా దాన్ని మీకు కావాల్సిన ఎఫెక్ట్‌లోకి ఈజీగా మార్చేసుకోవ‌చ్చు....

  • గేమ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డుల‌కు  తొలి గైడ్

    గేమ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డుల‌కు తొలి గైడ్

    పీసీలు, ల్యాపీలు ఎన్నో మార్పులు చెందాయి. సైజ్‌, కాన్ఫిగ‌రేష‌న్‌, డిస్‌ప్లే, స్పీడ్ ఇలా.. కానీ కీబోర్డ్‌, మౌస్ మాత్రం అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ అదే స్టాండ‌ర్డ్‌. కీబోర్డు అంటే రెండు చేతులూ పెట్టి వాడుకోవాల్సిందే. మౌస్ వాడాలంటే ఒక చెయ్యి కీబోర్డు మీద నుంచి తియ్యాల్సిందే. ఇంకెన్నాళ్లీ ఇదే పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి అనుకుంటున్నారా?...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి