• తాజా వార్తలు
  • యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...

  • 30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

    30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

    ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్  స్మార్ట్ టీవీలు వస్తున్నాయి.  Smart TV బిజినెస్ ని విస్తరించేందుకు దిగ్గ. కంపెనీలు న్నీ ఓకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటికే షియోమి, శాంసంగ్, టీసీఎల్, వియు కంపెనీలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా OnePlus, Redmi బ్రాండ్ల నుంచి కూడా కొత్త Smart TVలు రానున్నట్టు ఇప్పటికే వార్తలు...

  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి ?

    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి ?

    మీరు ఈ నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు కొనేందుకు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. 48 ఎంపి కెమెరాతో రియర్ సెన్సార్లతో ఫోటోలు తీయాలనుకునే ఓత్సాహికులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. AI and quad- pixel technologyతో ఈ మొబైల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. Snapdragon 845 processors,4,000 mAh batteries with...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఏమిటీ paytm పోస్ట్ పెయిడ్ ? కంప్లీట్ గైడ్ మీకోసం

    ఏమిటీ paytm పోస్ట్ పెయిడ్ ? కంప్లీట్ గైడ్ మీకోసం

    యుపిఐ ఆధారిత యాప్  Paytm సంస్థ పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిని యూజర్లు క్రెడిట్ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ పేటీఎం యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ని ఎలా అప్లయి చేయాలి. దీని ప్రయోజనాలు ఏంటి, కంపెనీ ఆఫర్లు ఏమైనా ఇస్తుందా లాంటివి ఓ సారి చూద్దాం. Paytm పోస్ట్‌పెయిడ్ అంటే ఏమిటి? Paytm...

  • మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్ Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంతో మాత్రమూ మొబైల్స్ వస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ లిస్టును...

  • జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో సరికొత్త ప్రయోగానికి తెరలేపనున్నారు అమెజాన్, వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ లకు ధీటుగా సరికొత్త ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా వాటికి పోటీగా సూపర్ యాప్ పేరుతో జియో 100...

  • రూ. 15 వేలల్లో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీకోసం

    రూ. 15 వేలల్లో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీకోసం

    టెక్నాలజీ అమితవేంగతో పుంజుకుపోతోంది. మార్కెట్లోకి దిగ్గజ కంపెనీలు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి. అత్యంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ర్యామ్, కెమెరాల వైపు అందరి చూపు నిలుస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో 6జిబి ర్యామ్ ఫోన్లు ఇప్పుడు యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా...

  • రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు 5 ఇంచ్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఈ బిగ్గర్ స్క్రీన్ ద్వారా యూజర్లు సినిమాటిక్ వ్యూని సొంతం చేసుకుంటున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పై మీద వచ్చాయి. ఈ హ్యాండ్ సెట్లు కేవలం రూ. 20 వేల లోపే ఉండటం...

ముఖ్య కథనాలు

 రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన 7 శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు ఇవిగో ..

రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన 7 శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు ఇవిగో ..

మార్కెట్‌లోకి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీంతో పాత‌వాటిపై కంపెనీలు ధ‌ర‌లు త‌గ్గిస్తున్నాయి. కొరియా కంపెనీ శాంసంగ్ త‌న...

ఇంకా చదవండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా...

ఇంకా చదవండి