• తాజా వార్తలు
  • వివిధ దేశాల టిక్‌టాక్ వీడియోల‌ను అకౌంట్ లేకుండా చూపెట్టే - టిక్‌టాక్ ఫ‌ర్ వెబ్ 

    వివిధ దేశాల టిక్‌టాక్ వీడియోల‌ను అకౌంట్ లేకుండా చూపెట్టే - టిక్‌టాక్ ఫ‌ర్ వెబ్ 

    టిక్‌టాక్ వీడియోలు అందరికీ ఇష్టమే. అయితే ఎవరివైనా టిక్‌టాక్ వీడియోలు చూడాలంటే మనకు మనకు టిక్‌టాక్ అకౌంట్ ఉండాలి. కానీ అకౌంట్ లేకుండా కూడా టిక్‌టాక్  వీడియోలు చూడ్డానికి మంచి లభ్యం ఒకటి ఉంది. అదే టిక్‌టాక్ వెబ్. దీనిలోకి వెళితే దేశదేశాల టిక్‌టాక్ యూజర్లు చేసిన  వీడియోలను ఎలాంటి అకౌంట్ లేకుండా ఎంచక్కా చూసేయొచ్చు. అంతేకాదు ఆ యూజర్ల వీడియోలను డౌన్లోడ్ కూడా...

  • ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

    ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

    ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందులో భాగంగానే కంపెనీలు కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మీ దైనందిన జీవితంలో వీటి...

  • ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

    ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

    దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా ఫోన్లలో వస్తున్న నో పవర్ అనే సమస్యనే.. ఈ కారణంగానే ఈ ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసివ్వనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఆయా ఫోన్లు...

  • వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    వాట్సప్ లో అదృశ్యపు మెసేజ్ లు , బ్యాంకు సర్వీసులు షురూ

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో Threads అనే కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.  ఇది బుడ్డి యాప్ మాదిరిగా డిజైన్...

ముఖ్య కథనాలు

మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మ‌నం ప్ర‌స్తుతం ఎలాంటి ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేయాల‌న్నా, ఐటీ ఫైల్ చేయాల‌న్నా అన్నింటికీ పాన్ కావాలి. ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌)లో ఏ...

ఇంకా చదవండి