• తాజా వార్తలు
  • ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా...

  • జియో నుండి క‌రోనా స్పెష‌ల్ ఓచ‌ర్స్‌తో డ‌బుల్ డేటా ధ‌మాకా.. గ‌మ‌నించారా?

    జియో నుండి క‌రోనా స్పెష‌ల్ ఓచ‌ర్స్‌తో డ‌బుల్ డేటా ధ‌మాకా.. గ‌మ‌నించారా?

    కరోనా భయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల‌కు దేశాలు, రాష్ట్రాల‌కు రాష్ట్రాలే లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నాయి.  స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. అన్నీ మూత‌ప‌డ్డాయి. ఫ్యాక్ట‌రీలు, ఆఫీసులు కూడా బంద్ అయ్యాయి. వీలున్నంత‌వ‌రకూ వ‌ర్క్ ఫ్రం హోమ్‌ను ప్రిఫ‌ర్ చేయ‌మ‌ని కంపెనీలన్నీ ఉద్యోగుల‌ను కోరుతున్నాయి. ...

  •  వాట్స‌ప్ ద్వారా మ‌న డ‌బ్బు కొట్టేస్తున్న న‌యా స్కాం ఇదే

    వాట్స‌ప్ ద్వారా మ‌న డ‌బ్బు కొట్టేస్తున్న న‌యా స్కాం ఇదే

    సైబ‌ర్ నేర‌గాళ్లు తెలివిమీరిపోతున్నారు.  ఎస్ఎంఎస్‌లకు జ‌నం లొంగ‌ట్లేద‌ని, దానిలో  ఫ్రాడ్ లింక్స్ పంపితే ప‌ట్టించుకోవడం మానేశార‌ని గుర్తించారు. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను వాట్సాప్ ద్వారా మోసం చేయాలని కొత్త స్కీమ్ మొద‌లుపెట్టారు. అస‌లు వాట్స‌ప్ ద్వారా ఎలా మోసం చేస్తారో తెలుసుకుందాం.  ఓఎల్ఎక్స్‌,...

  • మినిమం రీఛార్జి అంటూ ఎవ‌రెంత బాదుతున్నారు?

    మినిమం రీఛార్జి అంటూ ఎవ‌రెంత బాదుతున్నారు?

    టెలికం కంపెనీలు నిన్నా మొన్న‌టి దాకా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే టార్గెట్‌గా రోజుకో కొత్త స్కీమ్ ప్ర‌క‌టించాయి. జ‌నాలంద‌రూ స్మార్ట్‌ఫోన్‌ల‌కు, డేటా వాడ‌కానికి బాగా అల‌వాట‌య్యాక ఇప్పుడు ఛార్జీలు బాదుడు షురూ చేశాయి.  జియో, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ఇలా అన్నికంపెనీలు ప్రీపెయిడ్...

  • స్నాప్‌డీల్ హెచ్చ‌రిస్తున్న ఈ స్కాముల్లో ప‌డ‌కండి!

    స్నాప్‌డీల్ హెచ్చ‌రిస్తున్న ఈ స్కాముల్లో ప‌డ‌కండి!

    ఆన్‌లైన్ అంటేనే మోసాల‌కు ఒక అడ్డా.. మ‌నం ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా చిటికెలో మోసం చేసే నేర‌గాళ్లు ఎంద‌రో ఉన్నారు.  ముఖ్యంగా ఆన్‌లైన్ ఈకామ‌ర్స్ సైట్లలో మోసాలు చాలా ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. పెద్ద పెద్ద సైట్ల విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే కొన్ని చిన్న సైట్లు క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేసి వారి...

  • యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది.  ఎల‌క్ట్రానిక్ రంగ దిగ్గ‌జం యాపిల్ కూడా కొత్త‌గా  ఈ బిజినెస్‌లోకి వ‌చ్చేసింది. యాపిల్ టీవీ ప్లస్‌తో స్ట్రీమింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పోటీ...

  • రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం 

    రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం 

    చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన  రియల్‌మి 5 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. అలాగే...

  • ఈ డెబిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్టే

    ఈ డెబిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్టే

    మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..అయితే ఎటువంటి కార్డు వాడుతున్నారు. రూపే కార్డు , మాస్టర్ కార్డు, టైటానియం కార్డు ఇలా చాలా రకాల కార్డులు ఉంటాయి. అయితే వీటిల్లో మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నట్లయితే మీరు ఏకంగా రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనాసరే అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది.  రూపీ, పే అనే రెండు పదాల కలయికతో రూపే కార్డుకు...

  • మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు. మార్కెట్లో జియో ఎంట్రీ తరువాత డేటా అనేది చీప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని కంపెనీలు ప్లాన్లను అటు ఇటూగానే అమలు చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.999 ప్లాన్ గురించి ఇస్తున్నాం. ఓ...

  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల కోసం వివిధ రకాల డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా మొదలు 5GB డేటా వరకు మొత్తం 12 రకాల రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వెసులుబాటు కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా రూ.149 ప్లాన్ మొదలు వివిధ రకాల ప్లాన్ల గురించి తెలుసుకుందాం. జియో 1.5GB డేటా ప్లాన్  రిలయన్స్ జియో...

  • టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

    టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

    విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.  ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది....

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి