• తాజా వార్తలు
  • మీ వాచ్చే మీ వాలెట్‌..  తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్  టైటాన్ పే

    మీ వాచ్చే మీ వాలెట్‌.. తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్ టైటాన్ పే

    ప‌ర్స్ తీసుకెళ్ల‌లేదు.. కార్డ్‌లూ ప‌ట్టుకెళ్ల‌లేదు.  ఏదైనా పేమెంట్ చేయ‌డం ఎలా?  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్ ఇలా ఏదో యాప్‌తో పే చేసేయొచ్చు.  ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అక్క‌ర్లేదు.  మీ వాచీనే మీ వాలెట్‌గా మార్చేసుకోవ‌చ్చు. వాచీల త‌యారీలో ఇండియాలో ఎంతో పేరున్న టైటాన్‌.....

  • గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఇక ఆన్‌లైన్ పేమెంట్లు

    గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఇక ఆన్‌లైన్ పేమెంట్లు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఆన్‌లైన్ పేమెంట్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. స‌చివాల‌యాల్లో డిజిట‌ల్‌‌ పేమెంట్స్‌ను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల...

  • ఇండియాలో వాస్తవంగా టిక్‌టాక్ లెక్క‌లు ఇవి !

    ఇండియాలో వాస్తవంగా టిక్‌టాక్ లెక్క‌లు ఇవి !

    టిక్‌టాక్‌.. ఒక యాప్ ఇంత పాపుల‌ర్ అయింద‌ని మ‌నం ఇంత‌కు ముందు విన‌లేదు కూడా. లాక్‌డౌన్ కాలంలో ఇండియ‌న్ల‌లో అత్య‌ధిక మందికి ఇదే పెద్ద కాల‌క్షేపం.  కానీ భ‌ద్ర‌తా కార‌ణాల‌రీత్యా మ‌న ప్ర‌భుత్వం ఈ టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది. అప్ప‌టి నుంచి టిక్‌టాక్ పేరు వార్త‌లో...

  • ఐటీ రిఫండ్స్ పేరుతో పిషింగ్ మెయిల్స్ వ‌స్తున్నాయ‌ని .. జాగ్ర‌త్త‌

    ఐటీ రిఫండ్స్ పేరుతో పిషింగ్ మెయిల్స్ వ‌స్తున్నాయ‌ని .. జాగ్ర‌త్త‌

    మీరు వ్యాపారం చేస్తుంటారా?  లేక‌పోతే సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌తర‌హా ప‌రిశ్ర‌మలు ఏమ‌న్నా న‌డుపుతారా? అయితే మీకు జీఎస్టీ, ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిఫండ్స్ బ‌కాయిలు ఉంటే చెల్లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే మీకు ఐటీ రిఫండ్స్ పేరుతో మెయిల్స్ వ‌స్తే మాత్రం కంగారుప‌డి ఓపెన్ చేయ‌కండి. ఎందుకంటే అవి...

  • ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేట‌ర్‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్న‌వాళ్ల‌కు మాత్రమే ఉండే ఈ అవ‌కాశం ఇప్పుడు అమెజాన్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే...

  • ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

    ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

    గూగుల్ పే.. ఇండియ‌న్ డిజిటల్ పేమెంట్స్ మోడ్‌లో ఓ విప్ల‌వం. అప్ప‌టివ‌ర‌కు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లు ఉన్నా వాటిలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో మ‌నీ లోడ్ చేసుకుని ఆ మ‌నీని ఏదైనా ట్రాన్సాక్ష‌న్ల‌కు వాడుకునేవాళ్లం. గూగుల్ పే వ‌చ్చాక ఆ జంఝాటాల‌న్నీ మ‌టుమాయ‌మైపోయాయి....

  • అప్లయి చేయకుండానే పాన్ కార్డు మీ ఇంటికి, ఇది నిజమేనా ?

    అప్లయి చేయకుండానే పాన్ కార్డు మీ ఇంటికి, ఇది నిజమేనా ?

    ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన  వారికి  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)  శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి  ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. CBDT నోటిఫికేషన్ ప్రకారం.. ‘ఎవరైనా ఒక వ్యక్తి.. తన ఆధార్ నెంబర్ ను పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కింద ఐటీ...

  • ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి...

  • పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో...

  • డిజిటల్ మీడియా రంగంలోకి పేటీఎం, టార్గెట్ అదేనా ?

    డిజిటల్ మీడియా రంగంలోకి పేటీఎం, టార్గెట్ అదేనా ?

    డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సర్వీసుల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా అందిస్తున్న సర్వీసులకు బిన్నంగా కంటెంట్, వార్తలు, చిన్న వీడియోలు, లైవ్ టీవీ వంటి సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సేవలు వచ్చే నెలలో...

  • ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా బ్యాంకులు...

  • రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు,...

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి