• తాజా వార్తలు
  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • ఆగ‌స్ట్ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 

    ఆగ‌స్ట్ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 

    ప్ర‌ముఖ ఈ-కామర్స్  సంస్థ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వ‌హించ‌బోతుంది.  ఈ రెండు రోజుల‌పాటు  భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ కార్డ్‌ల‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్‌, నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌నుంది. ఈసారి ఆగ‌స్టులో అమెజాన్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌ను...

  • బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

    బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

    ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు స‌గ‌టు జీవులంతా మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ...

  • జియో మార్ట్‌... వేట మొద‌లెట్టింది. 

    జియో మార్ట్‌... వేట మొద‌లెట్టింది. 

    ముకేశ్ అంబానీ.. రిల‌య‌న్స్ గ్రూప్ అధినేత‌.. ఒక్కో రంగంలో అడుగు పెట్టి దానిలో టాప్ లెవెల్‌కు త‌న సంస్థ‌ను తీసుకుపోవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన పారిశ్రామికవేత్త‌. జియోతో భార‌తీయ టెలికం రంగ రూపురేఖ‌ల‌నే మార్చేసిన అంబానీ ఇప్పుడు చిల్ల‌ర కిరాణా వ్యాపారంపై క‌న్నేశారు. జియోమార్ట్ పేరుతో ఆన్‌లైన్ గ్రాస‌రీ సేవ‌ల‌ను...

  •  క‌రోనా ఎఫెక్ట్‌తో అమెజాన్ ప్రైమ్ డే  వాయిదా!!!

    క‌రోనా ఎఫెక్ట్‌తో అమెజాన్ ప్రైమ్ డే  వాయిదా!!!

    అమెజాన్ ప్రైమ్ డే..  నాలుగేళ్లుగా ప్ర‌తి జులైలో భారీ ఆఫ‌ర్ల‌తో వచ్చే ఈవెంట్‌. దీనికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ కూడా పెట్టేది. దీంతో ఈకామ‌ర్స్ యూజ‌ర్ల‌కు పండ‌గే.  భారీ డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డ్‌,  డెబిట్ కార్డ్‌ల మీద క్యాష్‌బ్యాక్‌లు ఇస్తుండ‌టంతో వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం...

  •  ఫుడ్ డెలివ‌రీలోకి అమెజాన్‌.. లిక్క‌ర్ డెలివ‌రీ చేస్తున్న స్విగ్గీ

    ఫుడ్ డెలివ‌రీలోకి అమెజాన్‌.. లిక్క‌ర్ డెలివ‌రీ చేస్తున్న స్విగ్గీ

    ఈకామ‌ర్స్ క‌థ మారుతోంది.. లాక్‌డౌన్‌తో ఈకామ‌ర్స్ సంస్థ‌ల రూపురేఖ‌లో మారిపోతున్నాయి. రెండు నెల‌ల‌పాటు వ్యాపారం లేక గ్రాస‌రీ డెలివ‌రీ చేసిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల క‌థ ఇంకా గుర్తుందిగా.. ఇప్పుడు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈకామ‌ర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఫుడ్ డెలివ‌రీలోకి అడుగు పెడుతోంది. మ‌రో వైపు ఫుడ్...

  • ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా...

  • ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నిరాశే..  కానీ త‌ప్ప‌దంటున్న ఈకామ‌ర్స్ కంపెనీలు

    ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నిరాశే.. కానీ త‌ప్ప‌దంటున్న ఈకామ‌ర్స్ కంపెనీలు

     ప్రధాని న‌రేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్ర‌జ‌ల‌నుద్దేశించిన ప్ర‌సంగించిన త‌ర్వాత కేంద్ర హోం శాఖ ఓ కీల‌క ప్ర‌కట‌న చేసింది.  డిజిటల్ ఎకానమీ అనేది ప్రభుత్వ రంగంలో చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, ఐటీ, ప్రభుత్వ కార్యకలపాల కోసం పని చేసే డేటా, కాల్ సెంటర్లు, ఆన్‌లైన్  టీచింగ్, దూరవిద్య తదితర కార్యకలపాలకు అనుమతి...

  •  ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    క‌రోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బ‌తిన్న రంగాల్లో ఈ-కామ‌ర్స్ కూడా ఒక‌టి.  తెలుగువారింటి ఉగాది పండ‌గ సేల్స్‌కు  లాక్‌డౌన్ పెద్ద దెబ్బే కొట్టింది. ఇక స‌మ్మ‌ర్ వ‌స్తే ఏసీలు, ఫ్రిజ్‌లు, కూల‌ర్ల వంటివి ఈకామ‌ర్స్ సైట్ల‌లో జ‌నం బాగా కొంటారు. ఇప్పుడు వాట‌న్నింటికీ గండిప‌డిపోయింది.  విధిలేని...

  •  బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి తీసుకొచ్చిన లాక్ డౌన్ అందరి ఉపాధినీ దెబ్బకొట్టింది. ఇక డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లో నుంచి బయిటకు రాలేక జనాలు ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కానీ డెలివరీ బాయ్స్‌కి  వాటిని కస్టమర్‌కి అందించడం లాక్ డౌన్లో ఒక పెద్ద సాహసంగా మారింది . పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో దేశంలో చాలాచోట్ల డెలివరీబాయ్స్ అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని...

  • షాపుల్లో ఒక‌టికి మించి క్యూఆర్ కోడ్స్ ఉండ‌డం వెనుక మ‌ర్మ‌మేంటి?

    షాపుల్లో ఒక‌టికి మించి క్యూఆర్ కోడ్స్ ఉండ‌డం వెనుక మ‌ర్మ‌మేంటి?

    ఇప్పుడు న‌డుస్తున్న‌దంతా ఆన్‌లైన్ పేమెంట్ యుగ‌మే. ఎక్క‌డ చూసినా పేటీఎం, గూగుల్ పే బోర్డులే ద‌ర్శ‌నమిస్తున్నాయి. క్యూఆర్ కోడ్స్ ద్వారా మ‌నం సుల‌భంగా పేమెంట్స్ చేసేస్తున్నాం. అయితే ప్ర‌తి చోటా మ‌నం ఒక‌టికి మించి క్యూఆర్ కోడ్స్ క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇలా క‌నిపించ‌డం వెనుక మ‌ర్మమేంటి? ఫీల్డ్ ఏజెంట్...

  • ప్రివ్యూ - వాయిస్ అసిస్టెంట్ లందు ఫ్లిప్‌కార్ట్ సాథీ ఏ విధంగా వేరు? 

    ప్రివ్యూ - వాయిస్ అసిస్టెంట్ లందు ఫ్లిప్‌కార్ట్ సాథీ ఏ విధంగా వేరు? 

    ఈ- కామర్స్‌లో ఇండియాలో టాప్ పొజిషన్‌లో ఉన్న సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.  ల‌క్ష‌లాది మంది యూజ‌ర్ల న‌మ్మ‌కాన్ని సంపాదించుకున్న ఫ్లిప్‌కార్ట్  తన యూజర్ల సౌలభ్యం కోసం ఒక వాయిస్ అసిస్టెంట్‌ను ప్రవేశ‌పెట్టింది. దీనికి ఫ్లిప్‌కార్ట్ సాథీ అని పేరు పెట్టింది.   దీని అవ‌స‌ర‌మేంటి? తొలిసారి...

ముఖ్య కథనాలు

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం...

ఇంకా చదవండి
పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ...

ఇంకా చదవండి