• తాజా వార్తలు
  • గూగుల్ మీట్‌లో మీటింగ్‌ని టీవిలో కాస్ట్ చేయడానికి గైడ్ 

    గూగుల్ మీట్‌లో మీటింగ్‌ని టీవిలో కాస్ట్ చేయడానికి గైడ్ 

    కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అన్నింటికి టెక్నాలజీనే వాడుతున్నాం.  పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగులు ఇలాంటి వాటి కోసం  గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ మీట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు గూగుల్ మీట్‌లో జరిగే మీ మీటింగ్‌ని టీవీలో  కూడా చూస్కొవచ్చు . గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంటే మీ వీడియో కాన్ఫెరెన్సును పెద్ద టీవీ తెరపై చూడొచ్చు.          ఎలా...

  • అమెజాన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ సేల్‌..  భారీ ఆఫ‌ర్లు

    అమెజాన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ సేల్‌..  భారీ ఆఫ‌ర్లు

    అమెజాన్ త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 5 నుంచి 8 వ‌ర‌కు ప‌వ‌ర్ బ్యాంక్ సేల్ నిర్వ‌హిస్తోంది. దీనిలో వివిధ ర‌కాల ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. అయితే ఇవ‌న్నీ అమెజాన్‌. ఇన్ వెబ్‌సైట్‌లో మాత్ర‌మే ఈ డిస్కౌంట్‌కు లభిస్తాయి.   1) ఎంఐ 10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ ...

  • వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డానికి సింపుల్ ట్రిక్‌

    వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డానికి సింపుల్ ట్రిక్‌

    వాట్సాప్ మొబైల్ యాప్ వాడితే ఎండ్ టు ఎండ్ ప్రైవ‌సీ ఉంటుంది. అదే వాట్సాప్ వెబ్ వాడితే ఈజీగా ఎవ‌రయినా చూడొచ్చు. ముఖ్యంగా ఆఫీస్ పీసీల్లో వాట్సాప్ వెబ్ వాడుతున్న‌ప్పుడు మీ చాట్స్ కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, ఫోటోలు ఎవ‌రైనా చూసే అవ‌కాశం ఉంటుంది. అలా జ‌ర‌గ‌కుండా వాటిని బ్ల‌ర్ చేసేందుకు ఓ సింపుల్ ట్రిక్ ఉంది. ఎలా? Privacy Extension అనే క్రోమ్...

  •  టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీకోసమే టిక్‌టాక్ పీసీ యాప్ వచ్చేసింది. ఇంకెందుకు ఆల‌స్యం మీ ఫేవ‌రెట్ టిక్‌టాక్ వీడియోల‌ను పీసీలో పెద్ద స్క్రీన్‌మీద చూసి ఆనందించండి మ‌రి.....

  •  ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    జీమెయిల్‌, ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్ ఇలా ఎన్ని ఆన్‌లైన్ అకౌంట్లో.   సాధార‌ణంగా మ‌న పీసీ ముందు కూర్చున్నా ల్యాపీలో ప‌ని చేస్తున్నా ఇవ‌న్నీ ఓపెన్ చేసేస్తున్నాం.  కానీ సిస్టం ష‌ట్ డౌన్ చేసేట‌ప్పుడు అంద‌రికీ హ‌డావుడే. ఆ టైమ్‌లో అన్ని ఆన్‌లైన్ అకౌంట్లు ఒక్కొక్క‌టిగా లాగ‌వుట్...

  •  వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్లు ఉంటాయి. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌నం ఎక్కువ గుమిగూడ‌కుండా అన్ని దేశాలూ...

  •  వాట్సాప్‌లో రీడ్ రిసీట్స్‌లాగా జీమెయిల్‌లో కూడా చూపించే మెయిల్‌పానియ‌న్‌

    వాట్సాప్‌లో రీడ్ రిసీట్స్‌లాగా జీమెయిల్‌లో కూడా చూపించే మెయిల్‌పానియ‌న్‌

    వాట్సాప్‌లో మెసేజ్ పంపుతాం. అవ‌త‌లి వ్య‌క్తి దాన్ని చూస్తే వెంట‌నే బ్లూటిక్ క‌నిపిస్తుంది. అంటే అత‌ను దాన్ని రిసీవ్ చేసుకున్న‌ట్లు అర్థం. కానీ మెయిల్ పంపిస్తే అవ‌త‌లి వాళ్లు దాన్ని  చూశారో లేదో ఎలా తెలుస్తుంది? అందులోనూ రోజూ వంద‌ల కొద్దీ స్పామ్ మెసేజ్‌ల‌తో మీ మెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతున్న‌ప్పుడు ప్ర‌త్యేకించి...

  •  ప్రివ్యూ.. ఏమిటీ గూగుల్ పిగ్ వీడ్‌?

    ప్రివ్యూ.. ఏమిటీ గూగుల్ పిగ్ వీడ్‌?

    టెక్ దిగ్గ‌జం గూగుల్ కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (ఓఎస్‌)ను తీసుకురాబోతుందా?  క్రోమ్ ఓఎస్‌తో పీసీలు, ల్యాపీల‌ను ఫిదా చేసి.. ఆండ్రాయిడ్‌తో మొబైల్ ఫ్లాట్‌ఫామ్‌పైనా చెర‌గ‌ని ముద్ర వేసిన గూగుల్ ఇప్పుడు  మ‌రో కొత్త ఓఎస్‌ను మార్కెట్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతోంది. గూగుల్ పిగ్‌వీడ్‌గా చెబుతున్న ఈ కొత్త ఓఎస్...

  • యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది.  ఎల‌క్ట్రానిక్ రంగ దిగ్గ‌జం యాపిల్ కూడా కొత్త‌గా  ఈ బిజినెస్‌లోకి వ‌చ్చేసింది. యాపిల్ టీవీ ప్లస్‌తో స్ట్రీమింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పోటీ...

ముఖ్య కథనాలు

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫ్‌కేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ? 

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫ్‌కేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ? 

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ను ఆన్ లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. COVID-19 రాకుండా టీకాలు వేసుకున్న వారికి ఇది  సాక్ష్యంగా పని...

ఇంకా చదవండి
గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది....

ఇంకా చదవండి