• తాజా వార్తలు
  • లెనోవా నుంచి ఒకేసారి 3 ల్యాపీలు, ధర, ఫీచర్లు మీకోసం 

    లెనోవా నుంచి ఒకేసారి 3 ల్యాపీలు, ధర, ఫీచర్లు మీకోసం 

    దిగ్గజ  సంస్థ లెనోవో చవక ధరకే పలు నూతన ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నది. ఐడియాప్యాడ్ ఎస్145, ఎస్340, ఎస్540 మోడల్స్‌లో లెనోవో తన నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.23,990 ఉంది. అలాగే ఐడియాప్యాడ్ ఎస్340 ప్రారంభ ధర రూ.36,990గా ఉంది. మరో ఐడియాప్యాడ్ ఎస్540 ప్రారంభ ధర రూ.64,990గా ఉంది. వీటిని...

  • శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా, అయితే ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం 

    శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా, అయితే ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం 

    మీరు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోనులో మీకు తెలియని ఎన్నో ట్రిక్స్ దాగున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్ కాల్ సెట్టింగ్స్ ను పరిశీలించినట్లయితే అందులో చాలామందికి తెలియని అనేక రకాలైన ట్రిక్స్ ఉన్నాయి. చాలామంది కాల్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడమో చేస్తుంటారు. అలా కాకుండా శాంసంగ్ సెట్టింగ్స్ లోని ఆప్సన్స్ మొత్తాన్ని చదివేస్తే ఎలా ఉంటుంది. కాల్ చేయడం రిసీవ్ చేసుకోవడం లాంటి కిటుకులను...

  • ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ఏదైనా అత్యవసరంగా నగదు అవసరం అనుకుంటే అందరూ బ్యాంకు దగ్గరకంటే ఏటీఎం సెంటర్ల వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే చాలామంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఇతరులను ఆశ్రయిస్తుంటారు, వారి అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుని మొత్తం ఊడ్చిపారేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం. ...

  • కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

    కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

    కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకనుకో వైరస్ దాడి కంప్యూటింగ్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వైరస్ కంప్యూటర్ లోకి చొరబడిందంటే ఇక అంతే సంగతులు. చెడు ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ హానికరమైన ప్రోగ్రామ్, మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే డివైస్‌లోని డేటాతో పాటు ఆపరేటిగ్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. మరి ఈ వైరస్ ని ఎలా సృష్టిస్తారనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్...

  • స్టూడెంట్ల కోసం రూ. 35 వేలల్లో  సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాపీలు  

    స్టూడెంట్ల కోసం రూ. 35 వేలల్లో  సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాపీలు  

    ఈ రోజుల్లో ల్యాపీ లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌకర్యం దీనిలో ఉంది. స్టూడెంట్లకు అయితే ఈ ల్యాపీలు చాలా అవసరం. వారు ప్రాజెక్ట వర్క్ చేయాలన్నా లేకుంటే క్లాసులో చెప్పిన వాటిని మరిచిపోకుండా ఎప్పడికప్పుడు సేవ్ చేసుకోవాలన్నా ల్యాపీలు చాలా అవసరమవుతాయి. వీరి కోసం మార్కెట్లో ఇప్పుడు కొన్ని ల్యాపీలు సిద్ధంగా ఉన్నాయి. బెస్ట్ ఫీచర్లతో పాటు  బడ్జెట్ ధరకి కొంచెం అటు ఇటుగా ఇవి...

  • ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. యూజర్లను ఎంతో ఆకట్టుకున్న ఈ టిక్ టాక్.. పేరంట్ కంపెనీ బైటెడాన్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

టెక్నాల‌జీ ల‌వ‌ర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ ప‌ర‌వ‌శం. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ...

ఇంకా చదవండి