• తాజా వార్తలు
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    మీరు టీవీని కొనాలనుకుంటున్నారా.. ఒక టీవీని కొనాలంటే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవల్సి ఉంటుంది. మీరు నిజంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఆ టీవీలలో ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకోవాల్సి ఉంటుంది. టీవీని కొనుగోలు చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం. స్క్రీన్ సైజ్ స్క్రీన్ సైజ్ అనేది చాలా ముఖ్యమైనది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఒకేసారి టీవీ...

  • సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం...

  • ఈ.పీ.ఎఫ్‌‌.లో వఛ్చిన ఈ కీలక మార్పులు మీకు తెలుసా?

    ఈ.పీ.ఎఫ్‌‌.లో వఛ్చిన ఈ కీలక మార్పులు మీకు తెలుసా?

    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌)లో రానున్న కాలంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్‌)లో మార్పులు చేయబోతుంది. ఇందులో భాగంగా ఉద్యోగి అనుమతితో అతని ఇష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబోతుంది. 2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక...

  • ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా నగదు బదిలీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసిన ఆర్‌బీఐ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను త్వరలో 24 గంటలూ అందుబాటులో ఉంచనుంది. అంటే ఈ లావాదేవీలను వారంలో ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా జరపొచ్చు. ఈ...

  • జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల కోసం వివిధ రకాల డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా మొదలు 5GB డేటా వరకు మొత్తం 12 రకాల రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వెసులుబాటు కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా రూ.149 ప్లాన్ మొదలు వివిధ రకాల ప్లాన్ల గురించి తెలుసుకుందాం. జియో 1.5GB డేటా ప్లాన్  రిలయన్స్ జియో...

  • ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందిస్తున్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ఎస్‌బీఐ వెల్త్ పేరుతో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్లు కేవలం ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లు మాత్రమే ఎస్‌బీఐ వెల్త్ కింద ఈ సేవలు పొందొచ్చు.  బ్యాంక్...

  • ఆన్‌లైన్‌ నుంచి ఇండియా మ్యాప్స్ కనుమరుగవుతోందా, ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు 

    ఆన్‌లైన్‌ నుంచి ఇండియా మ్యాప్స్ కనుమరుగవుతోందా, ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు 

    గూగుల్ మ్యాప్ ద్వారా అందరూ కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే టూరిస్టులు రెండు మూడు రోజులు టూర్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించడానికి ఈ మ్యాప్ మీదనే ఆధారపడతారు. ఈ మ్యాప్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ మ్యాప్ సాయంతో దాడులు కొనసాగిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీంతో దేశ...

  • మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, పూర్తి గైడ్ మీకోసం 

    మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, పూర్తి గైడ్ మీకోసం 

    మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్‌వర్డ్‌లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాము. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి సమాధానమే మొబైల్‌ ఇన్సూరెన్స్‌ బీమా...

  • ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది....

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి