• తాజా వార్తలు
  • 7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా చాలామంది ప్ర‌జ‌ల‌కు ఆదాయం లేదు. ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయో, ఎవ‌రివి పోతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఫోన్ పాడైపోతే కొత్త‌ది కొనాల‌న్నా ధైర్యం చాల‌ని పరిస్థితి. అందుకే బడ్జెట్‌లో అదీ 7,500 రూపాయల్లోపు ధ‌ర‌లో దొరికే మంచి ఫోన్ల లిస్ట్ మీకోసం ఇస్తున్నాం.  మోటోరోలా...

  •  5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ 5జీ టెక్నాలజీతో ప‌ని చేసే ఫోన్ల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఆఖ‌రికి పోటీలో ఎప్పుడో వెనక‌బ‌డిపోయిన నోకియా కూడా 5జీ రేస్‌లోకి బ‌లంగా దూసుకొచ్చేస్తోంది. మ‌రి ఇలాంటప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది ఇష్ట‌ప‌డే ఐఫోన్‌ను త‌యారుచేస్తున్న యాపిల్ కంపెనీ ఏం చేస్తోంది?...

  • శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి  వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు  వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్‌టెండ్ చేయడానికి కొంత ఛార్జి...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్, ఎంత మాట్లాడినా బ్యాటరీ అయిపోదు

    నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్, ఎంత మాట్లాడినా బ్యాటరీ అయిపోదు

    మొబైల్స్ తయారీ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్‌, పింక్‌) తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఫోన్‌ ధరను కంపెనీ రూ.1190 గా నిర్ణయించింది.  అన్ని నోకియా స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.  ఇందులో 1.77 ఇంచుల కలర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.120x160 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌...

  • క్వాల్‌కామ్ ప్రాసెసర్లు ఉన్న 34 కంపెనీల ఫోన్ల యూజర్లు, ఈ అలెర్ట్ ఆర్టికల్ మీకోసమే

    క్వాల్‌కామ్ ప్రాసెసర్లు ఉన్న 34 కంపెనీల ఫోన్ల యూజర్లు, ఈ అలెర్ట్ ఆర్టికల్ మీకోసమే

    క్వాల్‌కామ్ కంపెనీ యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. వెంటనే వారి ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో CVE-2019-10540 అనే బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వచ్చిందని క్వాల్‌కామ్ తెలిపింది.ఈ బగ్‌కు ఫిక్స్‌ను డెవలప్ చేశామని, దాన్ని ఓఈఎం అప్‌డేట్ రూపంలో ఇప్పటికే అందుబాటులో ఉంచామని, కనుక క్వాల్‌కామ్...

ముఖ్య కథనాలు

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు...

ఇంకా చదవండి