• తాజా వార్తలు
  • పీడీఎఫ్ ఫైల్ ని ఆన్ లైన్ లో సైన్ చేయడం ఎలా?

    పీడీఎఫ్ ఫైల్ ని ఆన్ లైన్ లో సైన్ చేయడం ఎలా?

    పీడీఎఫ్ ఫైల్ లో సైన్ కావాలని అనుకుంటున్నారా.. తిరిగి దాన్ని ఆన్ లైన్లో పెట్టాలని భావిస్తున్నారా? ఇది చాలా సులభమైన ప్రక్రియ. సాధారణంగా సైన్ కోసం ఒక పేపర్ ను యూజ్ చేసి దాన్ని తిరిగి పీడీఎఫ్ ఫైల్ లో పెడుతూ ఉంటారు. అయితే తాజా టెక్నిక్ ద్వారా మీకు పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని వల్ల పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్లు అవుతారు. మరి ఇది ఇలా చేయాలో చూద్దాం. విండోస్, ఆండ్రాయిడ్ ఓఎస్ లో...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

    ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

    ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఈ యాప్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద లోపాన్ని ఇండియా కుర్రాడు కనుగొన్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బగ్ కనుగొని రూ. 29 లక్షలు గెలిచాడు. ఆ బగ్ కారణంగా ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండానే అకౌంట్లను హ్యాక్ చేయొచ్చు. యూజర్ల సమాచారాన్ని తస్కరించొచ్చు. ఈ...

  • స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే  అని స్పష్టంగా...

  • ఈ చిట్కాలు పాటిస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ సేవ్ చేసుకోవచ్చు

    ఈ చిట్కాలు పాటిస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ సేవ్ చేసుకోవచ్చు

    ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడే ప్రతి యూజర్ ఎదుర్కొనే సమస్య బ్యాటరీ బ్యాకప్. ఇంటర్నెట్ వాడినా, గేమ్స్ ఆడినా, ఫొటోలు, వీడియోలు చూసినా అధిక మొత్తంలో బ్యాటరీ ఖర్చవుతూ ఉంటుంది. ఏ పని చేసినా బ్యాటరీ పవర్ వెంటనే అయిపోవడం ఇప్పుడు అధిక శాతం మంది యూజర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తిని మరింత పెంచుకునేందుకు కింద పలు 'టిప్స్‌'ను అందిస్తున్నాం. ఓ స్మార్ట్...

  • SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI  అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా...

ముఖ్య కథనాలు

అమెజాన్‌లో గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేసి 50 రూపాయ‌లు క్యాష్‌బ్యాక్ పొంద‌డం ఎలా?

అమెజాన్‌లో గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేసి 50 రూపాయ‌లు క్యాష్‌బ్యాక్ పొంద‌డం ఎలా?

ఈకామ‌ర్స్ లెజెండ్ అమెజాన్ త‌న అమెజాన్ పే ద్వారా ఎన్నో  స‌ర్వీస్‌లు అందిస్తోంది. రీసెంట్‌గా ట్రైన్ టికెట్స్ బుకింగ్‌, గ్యాస్ సిలెండ‌ర్ బుకింగ్ వంటివి కూడా...

ఇంకా చదవండి
స్విగ్గీ, జొమాటో రూట్ మారింది.. కూర‌గాయ‌ల నుంచి లిక్క‌ర్ దాకా హోం డెలివ‌రీ!!

స్విగ్గీ, జొమాటో రూట్ మారింది.. కూర‌గాయ‌ల నుంచి లిక్క‌ర్ దాకా హోం డెలివ‌రీ!!

క‌రోనా లాక్‌డౌన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మార్పులు తెచ్చింది. తెస్తోంది కూడా.. మ‌నుషుల అల‌వాట్లు, వ్య‌వ‌హారాలే కాదు. కంపెనీల తీరుతెన్నులు కూడా మారిపోతున్నాయి....

ఇంకా చదవండి