• తాజా వార్తలు
  • ఐవోఎస్‌లో అమెజాన్ యాప్ డిజేబుల్‌.. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే!!

    ఐవోఎస్‌లో అమెజాన్ యాప్ డిజేబుల్‌.. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే!!

    ఐఫోన్ లేదా ఐవోఎస్ డివైస్‌ల‌లో అమెజాన్ యాప్ వాడుతున్నారా? అయితే మీరు కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒరిజిన‌ల్ అమెజాన్ యాప్‌ను ఆ కంపెనీ డిజేబుల్ చేసింది చాలాకాలంగా ఇండికేష‌న్స్‌ ఇండియాలో అమెజాన్ యాప్‌ను ఐవోఎస్‌లో వాడేవారికి యాప్ ఓపెన్ చేయ‌గానే మీరు కొత్త అమెజాన్ యాప్‌కు మారండి లేదా అమెజాన్‌.ఇన్‌లో షాపింగ్ చేసుకోండి అని...

  • వాట్సాప్ పేమెంట్స్ సెట‌ప్ చేసుకోవ‌డం.. మ‌నీ సెండ్‌, రిసీవ్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ పేమెంట్స్ సెట‌ప్ చేసుకోవ‌డం.. మ‌నీ సెండ్‌, రిసీవ్ చేసుకోవ‌డం ఎలా?

    కొవిడ్ భ‌యంతో ఇప్పుడు ఎక్కువ మంది డిజిట‌ల్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే లాంటివి ఎక్కువ‌గా వాడుతున్నారు. ఇదే బాట‌లో వాట్సాప్ ఇంత‌కు ముందే తీసుకొచ్చిన వాట్సాప్ పేమెంట్స్ కూడా తీసుకొచ్చింది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.  వాట్సాప్ పేమెంట్స్‌ను సెట‌ప్ చేయ‌డం ఎలా? స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్...

  • ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేట‌ర్‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్న‌వాళ్ల‌కు మాత్రమే ఉండే ఈ అవ‌కాశం ఇప్పుడు అమెజాన్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే...

  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...

  • లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌న్నీ పేమెంట్ సర్వీస్‌ల బాట ప‌ట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్ప‌టికే ఈ రూట్‌లోకి వ‌చ్చేశాయి. లేటెస్ట్‌గా ఇండియ‌న్ మొబైల్ మేక‌ర్ లావా కూడా కాలు పెట్టింది. లావా పే పేరుతో పేమెంట్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. అయితే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేని స‌ర్వీస్ కావ‌డం దీని...

  • విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....

  • ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌...బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా...

  • క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఎంతటి గిరాకీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వేదికలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన బాగా చదువుకున్న వాళ్లు కూడా పడుతున్నారు. భారీగా నష్టపోతున్నారు. ఇంతకీ అసలీ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఓ సారి చూద్దాం. క్వికర్ లేదా ఓఎల్‌ఎక్స్ సైట్‌లో మనం ఏదైనా వస్తువును అమ్ముతామంటూ యాడ్ పోస్ట్ చేయగానే...

  • పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

    భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో...

  • ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో...

  • పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలను విధించడం లేదని ఆ సంస్థ తెలిపింది. పేటీఎంలో క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌పై రూ.12 నుంచి రూ.15...

  • ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...

ముఖ్య కథనాలు

పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ...

ఇంకా చదవండి
వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

మెసేజింగ్ స‌ర్వీస్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌యిన వాట్సాప్ ఇప్పుడు పేమెంట్ ఆప్ష‌న్‌ను కూడా ప్రారంభించింది. రెండేళ్ల కింద‌టే దీన్ని ప్రారంభించినా...

ఇంకా చదవండి