• తాజా వార్తలు
  •  8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

    8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

    చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడ‌ల్స్‌ను త్వ‌రలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్‌, సూప‌ర్ పవ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ల‌లో ప్ర‌త్యేక‌త‌లు. ఒప్పో రెనో 4 డిస్‌ప్లే: 6.4...

  • వాట్సాప్‌లో వెరిఫికేష‌న్ కోడ్ చెప్ప‌మంటూ కొత్త స్కామ్‌..తస్మాత్ జాగ్ర‌త్త‌

    వాట్సాప్‌లో వెరిఫికేష‌న్ కోడ్ చెప్ప‌మంటూ కొత్త స్కామ్‌..తస్మాత్ జాగ్ర‌త్త‌

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడుతున్న మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్‌. ఇండియాలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో వాట్సాప్ వినియోగం మామూలు రోజుల కంటే దాదాపు 40 శాతం పెరిగిందట‌. దీంతో వాట్సాప్ పేమెంట్స్‌ను కూడా తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే మ‌రోవైపు హ్యాక‌ర్లు వాట్సాప్ అకౌంట్ల మీద...

  •  ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం, స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో దొరుకుతుండటం ఇంటర్నెట్ యూజర్ బేస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది.  ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏ ఎం ఐ ఏ) లెక్కల ప్రకారం 2019 నవంబర్ నాటికి ఇండియాలో...

  • ఆరోగ్య సేతు యాప్ ప్రైవసీ పాలసీలో మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

    ఆరోగ్య సేతు యాప్ ప్రైవసీ పాలసీలో మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

    ఆరోగ్య‌సేతు యాప్ యూజర్ల ప‌ర్స‌న‌ల్ డేటాను ఎవ‌రైనా దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చరించింది.  కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ ఈ విధంగా ఆదేశాలిచ్చింది.  క‌రోనా వైర‌స్ ఉన్న రోగిని ట్రాక్ చేసేందుకు ప్ర‌భుత్వం డిజైన్ చేయించిన ఈ యాప్‌ను...

  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే...

  • త్వ‌ర‌లో జియో ఫోన్‌లోనూ ఆరోగ్య‌సేతు యాప్‌

    త్వ‌ర‌లో జియో ఫోన్‌లోనూ ఆరోగ్య‌సేతు యాప్‌

    క‌రోనా వైరస్ రోగిని ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులంద‌రూ ఈ యాప్ త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేసుకుని ఉప‌యోగించాల్సిందేనంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల ఉత్త‌ర్వులు జారీ చేసింది.  కంపెనీలు, లేదా కార్యాయాల్లో త‌మ...

  • సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

    సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

    సంగీతం అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండ‌రు. అందుకే స్మార్ట్‌ఫోన్లో కంప‌ల్స‌రీగా సంగీతం యాప్‌లు ఉంచుకుంటారు. ఖాళీ దొరికిన‌ప్పుడల్లా ఈ సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంగీతాన్ని ఒక డివైజ్ నుంచి స్ట్రీమింగ్ చేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మంచిది కాదంట. ఒక డివైజ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే ప‌ర్యావ‌ణానికి వ‌చ్చిన...

  • ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

    ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

    పాస్‌పోర్ట్‌.. భార‌త పౌరుల‌కు త‌ప్ప‌ని స‌రిగా కావాల్సిన డాక్యుమెంట్‌.. ముఖ్యంగా విదేశాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఈ గుర్తింపు కార్డు చాలా అవ‌స‌రం. అయితే చాలామందికి పాస్‌పోర్ట్ ఎలా పొందాలో తెలియ‌దు. కొంత‌మంది ద‌ళారుల ద్వారా వెళ్లి మోసాల‌కు గురి అవుతుంటారు. ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్‌కు సంబంధించి...

  • ఫేక్ న్యూస్‌ రిపోర్ట్ చేయ‌డానికి ట్విట‌ర్ తెస్తున్న టూల్ ఇదే

    ఫేక్ న్యూస్‌ రిపోర్ట్ చేయ‌డానికి ట్విట‌ర్ తెస్తున్న టూల్ ఇదే

    సోష‌ల్ మీడియా అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చేది ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, వాట్స‌ప్‌.. వాటిలో న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే క‌ళ్లు మూసి తెరిచేలోపే ఒక న్యూస్ వైర‌ల్ అయిపోతుంది. అయితే ఈ న్యూస్‌లో ఏది క‌రెక్టో ఏది కాదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.  ఈ స్థితిలో ట్విట‌ర్ ఒక టూల్‌ను వినియోగంలోకి తీసుకు...

  • మీ మ‌ర‌ణం త‌ర్వాత మీ సోష‌ల్ మీడియా అకౌంట్లు ఏమ‌వుతాయి? రెండవ భాగం

    మీ మ‌ర‌ణం త‌ర్వాత మీ సోష‌ల్ మీడియా అకౌంట్లు ఏమ‌వుతాయి? రెండవ భాగం

    స్మార్ట్‌ఫోన్ ఉన్న అంద‌రికీ సోష‌ల్ మీడియాలో ఏదో అకౌంట్ ఉంటోంది. వీడియోలు, ఫోటోలు చూడ్డానికి చ‌దువుతో ప‌నిలేదు కాబట్టి  ఇండియాలో నిర‌క్ష‌రాస్యులు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్ అల‌వోక‌గా వాడేస్తున్నారు.  కాస్త ఆస‌క్తి ఉన్న‌వాళ్లు, టెక్నాల‌జీని వంట ప‌ట్టించుకున్న‌వాళ్ల‌యితే వీటితోపాటు...

  • మీ మూడ్‌ని క్యాచ్ చేసే మూడ్ ట్రాక‌ర్ యాప్స్‌ని ఎలా వాడుకోవ‌చ్చు?

    మీ మూడ్‌ని క్యాచ్ చేసే మూడ్ ట్రాక‌ర్ యాప్స్‌ని ఎలా వాడుకోవ‌చ్చు?

    మ‌న మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. పరిస్థితికి త‌గ్గ‌ట్టుగా.. స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా మారిపోతూ ఉంటుంది. అయితే మ‌న మూడ్ ని ట్రాక్ చేసి దాన్ని స‌ద్వినియోగం చేసుకునే కొన్ని యాప్‌లు ఉన్నాయి.. మ‌రి అలాంటి యాప్‌లు ఏంటో.. వాటిని ఎలా యూజ్ చేసుకోవ‌చ్చో తెలుసుకుందామా.. డేలియో మూడ్ ట్రాక్ చేయ‌డానికి అందుబాటులో ఉన్న...

  • రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని...

ముఖ్య కథనాలు

11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

కొవిడ్ నేప‌థ్యంలో పెద్ద‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం, పిల్ల‌ల‌కు  ఆన్‌లైన్ క్లాస్‌లు న‌డుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రీపెయిడ్...

ఇంకా చదవండి
న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

కొవిడ్ మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు మ‌న వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ త‌యారుచేశాయి....

ఇంకా చదవండి