• తాజా వార్తలు
  • యోనోతో క‌రోనా లోన్స్ అనే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటున్న ఎస్‌బీఐ

    యోనోతో క‌రోనా లోన్స్ అనే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటున్న ఎస్‌బీఐ

    నాలుగైదు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ న్యూస్ విప‌రీతంగా తిరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. పేరుమోసిన టీవీలు, ప‌త్రిక‌ల వెబ్‌సైట్ల‌లోనూ ఇదే గోల‌. ఇంత‌కీ ఏంటా న్యూస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న యోనో యాప్ ద్వారా ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో వినియోగ‌దారుల‌కు 45 నిముషాల్లోనే రూ.5...

  • ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేట‌ర్‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్న‌వాళ్ల‌కు మాత్రమే ఉండే ఈ అవ‌కాశం ఇప్పుడు అమెజాన్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే...

  • ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో యాప్లో ఇలాంటి కరోనా వైరస్ ట్రాకర్ ను ప్రవేశపెట్టింది. దీనితో ఎయిర్‌టెల్ కూడా ముందుకొచ్చి అపోలోతో కలిసి అపోలో 24*7 అనే ట్రాకింగ్ టూల్ ను...

  • ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా నగదు బదిలీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసిన ఆర్‌బీఐ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను త్వరలో 24 గంటలూ అందుబాటులో ఉంచనుంది. అంటే ఈ లావాదేవీలను వారంలో ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా జరపొచ్చు. ఈ...

  • ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందిస్తున్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ఎస్‌బీఐ వెల్త్ పేరుతో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్లు కేవలం ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లు మాత్రమే ఎస్‌బీఐ వెల్త్ కింద ఈ సేవలు పొందొచ్చు.  బ్యాంక్...

  • ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్ కార్డుతో  పాన్ కార్డు లింక్ చేశారా, చేయకుంటే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన 10అంకెల (అల్ఫాన్యూమరిక్) పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 31, 2019 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీ దాటితే ఆధార్ లింక్ కాని సుమారుగా 20 కోట్ల...

  • రూ.2,000, రూ.500, రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?

    రూ.2,000, రూ.500, రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?

    ఇండియన్ క‌రెన్సీ నోట్ల‌లో ఏ నోటును ప్రింట్ చేయ‌డానికి ఎంత ఖ‌ర్చు అవుతుంది..? డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన కొత్త రూ.2వేలు, రూ.500, రూ.200 నోట్లకు ప్రింటింగ్ ఖర్చు ఎంతవుతుంది అనే దానిపై చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. వీటి గురించి మీకు కొన్ని వివరాలను ఇస్తున్నాం. ఈ వివరాలతో మీరు ఖర్చు మీద ఓ అంచనాకు రావచ్చు.   నోట్ల ముద్రణకు సంబంధించి ముఖ్యంగా రెండు విభాగాలు RBI...

  • ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    జూలై 1 నుంచి కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయి. పాత నిబంధనలు పోయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ నిబంధనలు రోజువారీ భాగంలో మనం చేసే పనులే. రోజువారీ ఆర్థిక లావాదేవీల ప్రభావం చూపించేవే. మీరు ఎప్పుడూ లావాదేవీలు జరుపుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా  జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. జిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్, వడ్డీ రేట్లు ఇలా అన్నింటిలో...

  • స్మార్ట్‌ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పర్సనల్ డేటా నుంచి బ్యాంకు ఖాతాల వివరాల వరకు అన్ని పనులు స్మార్ట్‌ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నారంటే మళ్లీ చేజిక్కించుకోవడం కష్టం. ఫోన్ పోయిందంటే ముఖ్యమైన ఫైల్స్, డేటా కూడా పోయినట్లే. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అది దొరుకుతుందో లేదో తెలియదు. ఫోన్ కొట్టేసినవాళ్లు ఐఎంఈఐ నెంబర్ మార్చి క్లోన్ చేసి సెకండ్...

ముఖ్య కథనాలు

పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

షార్ట్ టర్మ్ లోన్స్ ఇచేందుకు ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్ కూడా వచ్చేశాయి.అయితే లోన్స్ పేరుతో మోసం చేస్తున్నాయని , అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాయంటూ  ఇందులో  4 యాప్స్ ను  గూగుల్...

ఇంకా చదవండి