• తాజా వార్తలు
  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌తో వినియోగ‌దారుణ్ని మొబైల్ ఆప‌రేట‌ర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీని మొత్తం త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్న ముకేశ్ అంబానీ..  దానిలో వాటాల‌ను ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు వాటాలు అమ్మి కార్పొరేట్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌పరిచారు.  ఆ...

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

  • రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ.. 20 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ 

    రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ.. 20 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ 

    స్మార్ట్‌ఫోన్ ఎంత గొప్ప‌ద‌యినా బ్యాట‌రీ క‌ష్టాలు మాత్రం కామ‌నే. అలాగ‌ని బ్యాట‌రీ సైజ్ పెంచుకుంటూ పోయే కొద్దీ ఫోన్ బరువు పెర‌గ‌డం, పెర్‌ఫార్మెన్స్ త‌గ్గ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో రియ‌ల్‌మీ ఇండియాలో..  అల్ట్రాడార్ట్ పేరిట ఓ సూప‌ర్ ఫాస్ట్ ఛార్జింగ్...

  • వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

    వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

    క‌రోనా భూతం రోజురోజుకూ విజృంభిస్తోంది. అందుకే ఎప్పుడూ ఆఫీస్‌లోనే ప‌ని చేయించుకునే సంప్ర‌దాయ సంస్థ‌లు సైతం ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేయమంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో యూజ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది. మూడు నెల‌ల వ్యాలిడిటీతో  వ‌ర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. 599...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి