ట్విటర్‌ను మామూలుగా సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించేవాళ్లు తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాలకు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదికగా మారిపోతోంది....
చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బడ్జెట్లో ఓ సరికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పోవా పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పటికీ నైజీరియా, ఫిలిప్పీన్స్...
టీవీల్లో ఉపయోగించే ఓపెన్ సెల్ అనే స్పేర్ పార్ట్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటి నుంచి తిరిగి విధించే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు ఇటీవల ఈ విషయాన్ని...
టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
భారీ ఫోన్
టెక్నో స్పార్క్ పవర్2 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ దూకుడు పెంచింది. కరోనా టైమ్‌లో బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఇంటర్నెట్ ప్రయోజనాలు బాగా ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా 600 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ టెలికం కంపెనీలన్నీ ఏడాది (365 రోజుల) ప్రీపెయిడ్ ప్లాన్లే అత్యధిక...
యాపిల్ ఎప్పటి నుంచో తన వినియోగదారులను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని విడుదల చేసింది. ఐఫోన్ మోడల్స్‌లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఫర్మ్ డిజైన్, సూపర్ పెర్‌ఫార్మెన్స్ దీన్ని మార్కెట్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. అయితే ఇప్పటికే మార్కెట్లో ఐఫోన్ 11 ఉంది. ఈ రెండింటిలో ఏది బెస్టో ఈ రివ్యూలో...
2020లో అడుగుపెట్టాం.. 2019 వరకు టెలికాం రంగంలో ఎన్నో పెను మార్పులు చూశాం. ఇక రాబోయేవన్నీ స్మార్ట్ రోజులే. కొత్త ఏడాదిలో స్మార్ట్‌ఫోన్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. మెగాపిక్సల్స్ దగ్గర నుంచి స్క్రీన్ వరకు ఎన్నో రకాల ఫోన్లు మనం చూడబోతున్నాం.
కాన్సెప్ట్ ఫోన్లు...
భారత టెలికాం రంగంలో మునుపు ఎప్పుడూ లేనంత పోటీ నెలకొని ఉంది. జియో అడుగుపెట్టిన నాటి నుంచి పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పుడు మార్కెట్లో తిరుగులేని ఎయిర్‌టెల్, ఐడియా ఇప్పుడు...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో దుమ్మురేపింది. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో సరికొత్త రికార్డు...
వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి.సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...
ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన పబ్ జి ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అది బ్యాన్ అయ్యే స్థితికి వచ్చింది. అయినప్పటికీ దానికి...
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు....
రిలయన్స్ 42వ వార్షిక సమావేశంలో ముఖేష్అంబానీ కీలక ప్రకటనలు చేశారు. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీంతో పాటు జియఫోన్ 3 మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్...
మీరు ఈ నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు కొనేందుకు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. 48 ఎంపి కెమెరాతో రియర్ సెన్సార్లతో ఫోటోలు తీయాలనుకునే ఓత్సాహికులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. AI and quad- pixel technologyతో ఈ మొబైల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. Snapdragon 845 processors,4,000 mAh batteries with...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...
మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్‌వర్డ్‌లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాము. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి సమాధానమే మొబైల్ ఇన్సూరెన్స్ బీమా...
దేశీయ టెలికాం చరిత్రలో సృష్టించిన రిలయన్స్ జియో నెట్ వర్క్ మరో సంచలనానికి తెర లేపబోతోంది. యూజర్లను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ”జియో గిగా” ఫైబర్ త్వరలో పట్టాలెక్కబోతోంది. అధినేత ముకేష్ అంబానీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలతో ఈ రంగంలో రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 12 నుంచి ఈ మేరకు పూర్తి అధికారికంగా జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి....
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద...
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్‌వైర్ వైఫై సర్వీస్ ప్రాజెక్ట్‌ని ప్రారంభిన సంగతి అందరికీ తెలిసిందే. రైల్వే ప్రయాణికుల కోసం గూగుల్ సహకారంతో భారతీయ...
ఈ రోజుల్లో ల్యాపీ లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌకర్యం దీనిలో ఉంది. స్టూడెంట్లకు అయితే ఈ ల్యాపీలు చాలా అవసరం. వారు ప్రాజెక్ట వర్క్ చేయాలన్నా లేకుంటే క్లాసులో చెప్పిన వాటిని...
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్ పేరిట త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద...
దేశీయ టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్...
టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా...
ట్విటర్‌ను మామూలుగా సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించేవాళ్లు తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాలకు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదికగా మారిపోతోంది....