• తాజా వార్తలు
  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే  లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించింది.  ఉబర్ ప్రీమియం, ఉబర్ రెంటల్స్ తో పాటు ఉబెర్ ఆటో సర్వీస్ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకొస్తోంది.     ప్రీమియం లో ఖరీదయిన కార్లు అందుబాటులో ఉంటాయి....

  • ఇండియ‌న్ ఐఫోన్ ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ రికార్డు.. ఏంటో తెలుసా?

    ఇండియ‌న్ ఐఫోన్ ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ రికార్డు.. ఏంటో తెలుసా?

    ప్ర‌పంచ నెంబ‌ర్‌వ‌న్ యాపిల్ ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గ‌ట్టి పునాది వేసుకుంటోంది. ప్రీమియం ఫోన్ల మార్కెట్లో యాపిల్ ఫ‌స్ట్‌ప్లేస్‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని మార్కెట్ అంచ‌నా. ఇప్ప‌టికే నెంబ‌ర్‌వ‌న్‌గా ఉన్న వ‌న్‌ప్ల‌స్‌ను వెన‌క్కినెట్టేసి యాపిల్ ఆ స్థానంలోకి రాబోతోంది....

  • వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వొడాఫోన్‌, ఐడియా క‌లిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్త‌గా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వ‌చ్చిన వీఐ త‌న తొలి ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం  జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు  ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మొత్తం ఐదు...

  • ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్  ప్లాన్ల వివ‌రాలు మీకోసం..

    ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్ల వివ‌రాలు మీకోసం..

    ఎయిర్‌టెల్ త‌న యూజ‌ర్ల‌కు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఏడాది పాటు ఫ్రీగా అందించ‌బోతోంది. అయితే సెలెక్టివ్ ప్లాన్ల మీదే ఈ ఆఫ‌ర్ ఉంటుంది. కొన్ని ప్రీపెయిడ్‌, మ‌రికొన్ని పోస్ట్‌పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ఫ్లాన్ల మీద అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది.  పోస్ట్‌పెయిడ్...

  • వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    ‌వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌నెక్ష‌న్ల‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా వ‌స్తోంది.  పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే నెల‌కు 129 రూపాయ‌లు లేదా ఏడాదికి 999 రూపాయ‌లు...

  • ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    ఏమిటీ జియో 4x బెనిఫిట్స్ ? పొందడం ఎలా?

    జియో త‌న ప్రీపెయిడ్  కస్టమర్లకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి  నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో వాడుకోవ‌చ్చ‌. ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ రూ.249, 349, ...

  • మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని ప‌నులూ చ‌క్క‌బెట్టుకుంటున్న‌వారికి ఇప్పుడు డేటా కొర‌త వ‌చ్చిప‌డుతోంది.  సాధార‌ణంగా రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ వాడేవాళ్లు మామూలు రోజుల్లో దానిలో స‌గం కూడా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయేవారు. అయితే ఇప్పుడు పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాస్‌లు, యూట్యూబ్‌లో...

  • 32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

    32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

     చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియ‌న్ టీవీ మార్కెట్ మీద గ‌ట్టిగానే దృష్టి పెట్టాయి. ఎంఐ స్మార్ట్ టీవీలు క్లిక్క‌వ‌డంతో మ‌రో చైనా కంపెనీ రియ‌ల్‌మీ కూడా అదే దారిలో వెళుతుంది. ఇప్ప‌టికే 32, 43 ఇంచెస్ స్మార్ట్ టీవీలు రిలీజ్ చేసిన రియల్‌మీ త్వ‌ర‌లో 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

ముఖ్య కథనాలు

 ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం  జియో క్రికెట్ ప్లాన్స్ ..  డిటెయిల్డ్‌గా మీకోసం..

ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం జియో క్రికెట్ ప్లాన్స్ .. డిటెయిల్డ్‌గా మీకోసం..

ఐపీఎల్ సీజ‌న్ మ‌రో మూడు రోజుల్లో మొద‌ల‌వుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, ర‌నౌట్లు ఒక‌టేమిటి ప్ర‌తి బంతీ వినోద‌మే. ఆ వినోదాన్ని క్ష‌ణం...

ఇంకా చదవండి
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ...

ఇంకా చదవండి