• తాజా వార్తలు
  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

    న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

    కొవిడ్ మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు మ‌న వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ త‌యారుచేశాయి. వీటిని ప్ర‌జ‌ల‌కు అందివ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు ప్రారంభించింది. వాక్సిన్ కావాల‌నుకునేవారు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి వీలుగా కొవిన్ యాప్‌ను...

  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • బ‌డ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో టాప్ 7 మీకోసం

    బ‌డ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో టాప్ 7 మీకోసం

    స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు ఫ్యాష‌న్ సింబ‌ల్స్ అయిపోయాయి.  డ‌బ్బులున్న‌వాళ్లు యాపిల్ వాచ్ కొనుక్కుంటే ఆస‌క్తి ఉన్నా అంత పెట్ట‌లేని వాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ల‌తో మురిసిపోతున్నారు.  మూడు, నాలుగు వేల రూపాయ‌ల నుంచి కూడా బడ్జెట్ స్మార్ట్‌వాచెస్ మార్కెట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇలాంటివాటిలో కొన్నింటి...

  • ఇక ఈ మెయిల్‌ను అటాచ్ చేసి పంపాలా?  ఫార్వ‌ర్డ్ చేయ‌డం కుద‌ర‌దా? 

    ఇక ఈ మెయిల్‌ను అటాచ్ చేసి పంపాలా?  ఫార్వ‌ర్డ్ చేయ‌డం కుద‌ర‌దా? 

    జీమెయిల్‌.. ఈ పేరు తెలియ‌నివాళ్లు ఇండియాలో చాలా త‌క్కువ మందే ఉంటారేమో. మెయిల్ అంటే జీ మెయిలే అనేంతగా ఈ గూగుల్ మెయిల్ స‌ర్వీస్ ఫేమ‌స్ అయింది.  యూజ‌ర్ల సేఫ్టీ, సౌల‌భ్యం కోసం జీ మెయిల్‌లో గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్‌గా మెయిల్‌ను ఫార్వ‌ర్డ్ చేసే అవ‌స‌రం లేకుండా అటాచ్ చేసి పంపే కొత్త...

  • మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

    మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

    ఇండియాలో ఇప్పుడు దాదాపు మూడో వంతు మందికి గూగుల్ అకౌంట్ ఉంది.  దానిలో జీమెయిల్‌తోపాటే గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ఫోటోస్‌, గూగుల్ హ్యాంగ‌వుట్స్ అన్ని అకౌంట్లు క్రియేట్ అవుతాయి. మీరు స్మార్ట్‌ఫోన్‌లో తీసే ఫోటోలు, మీకు వ‌చ్చే వాట్సాప్ మెసేజ్‌ల బ్యాక‌ప్ ఇలా మీకు సంబంధించిన చాలా స‌మాచారం వాటిలో నిక్షిప్త‌మ‌వుతుంది. కానీ మ‌నం...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి