• తాజా వార్తలు
  • మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

    లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని ప‌నులూ చ‌క్క‌బెట్టుకుంటున్న‌వారికి ఇప్పుడు డేటా కొర‌త వ‌చ్చిప‌డుతోంది.  సాధార‌ణంగా రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ వాడేవాళ్లు మామూలు రోజుల్లో దానిలో స‌గం కూడా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయేవారు. అయితే ఇప్పుడు పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాస్‌లు, యూట్యూబ్‌లో...

  • ఆండ్రాయిడ్ 11 కావాలంటే ఇంకెంతకాలం ఆగాలి ?

    ఆండ్రాయిడ్ 11 కావాలంటే ఇంకెంతకాలం ఆగాలి ?

    ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్ 11 కావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అని గూగుల్ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన ఆండ్రాయిడ్11 రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అని గూగుల్ తొలుత ప్రకటించింది. ఆన్‌లైన్లో ఈ ఈవెంట్ ఉంటుంది అని చెప్పింది. అయితే ఓ పక్క కరోనా ఉద్ధృతంగా ఉండటం, మరోవైపు అమెరికాలో నల్లజాతి వ్యక్తి శ్వేత జాతి పోలీసు చేతిలో చనిపోవడంతో ఆ దేశంలో జరుగుతున్న గొడవలు మధ్య ఈ ఈవెంట్...

  • ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్‌మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. అందుబాటు ధ‌ర‌ల్లో.. ...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ...

  • యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి  యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్...

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి