• తాజా వార్తలు
  • శుభ‌వార్త‌.. మీ ఫోన్ పోతే ప్ర‌భుత్వ‌మే ట్రాక్ చేస్తుంది! మీరేం చేయాలంటే ...

    శుభ‌వార్త‌.. మీ ఫోన్ పోతే ప్ర‌భుత్వ‌మే ట్రాక్ చేస్తుంది! మీరేం చేయాలంటే ...

    స్మార్ట్‌ఫోన్ వాడే  వాళ్ల‌కు ఎప్పుడూ ఒక ప్ర‌మాదం పొంచి ఉంటుంది. అదే ఫోన్ పోవ‌డం! మ‌నం మ‌రిచిపోవ‌డ‌మే.. లేదా పొర‌పాటున ఎక్క‌డైనా ప‌డిపోవ‌డ‌మో.. లేదా ఎవ‌రైనా దొంగిలించ‌డం ద్వారా ఫోన్ పోయే అవ‌కాశాలు చాలా ఉన్నాయి. ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న ఫోన్ పోతే మ‌న బాధ వ‌ర్ణ‌నాతీతం. డ‌బ్బుల సంగ‌తి...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష...

  • స్మార్ట్‌ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పర్సనల్ డేటా నుంచి బ్యాంకు ఖాతాల వివరాల వరకు అన్ని పనులు స్మార్ట్‌ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నారంటే మళ్లీ చేజిక్కించుకోవడం కష్టం. ఫోన్ పోయిందంటే ముఖ్యమైన ఫైల్స్, డేటా కూడా పోయినట్లే. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అది దొరుకుతుందో లేదో తెలియదు. ఫోన్ కొట్టేసినవాళ్లు ఐఎంఈఐ నెంబర్ మార్చి క్లోన్ చేసి సెకండ్...

  • వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్...

  • ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు.  నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.  అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును...

  • గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    అమెరికా ధాటికి హువాయికు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆ సంస్థపై ఆంక్షలు విధించగా, ఆ తర్వాత గూగుల్ పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా, ఫేస్‌బుక్ కూడా గూగుల్ బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. ఆ సంస్థకు హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకోగానే ఈ నిర్ణయం వెలువడటంతో హువాయి దిక్కుతోచని స్థితిలోకి...

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...

  • రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా  అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో...

ముఖ్య కథనాలు

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా...

ఇంకా చదవండి
ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

ఐఫోన్ అంటే టెక్ ల‌వ‌ర్స్‌కు ఎక్క‌డ‌లేని మోజు. కానీ ధ‌ర చూస్తేనే చాలామంది వెన‌క్కిత‌గ్గుతారు. అదే మ‌న దేశంలోనే ఐఫోన్ త‌యారుచేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్...

ఇంకా చదవండి