• తాజా వార్తలు
  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • జియో ఫోన్ 3ని లాంచ్ చేసిన జియో అధినేత, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి 

    జియో ఫోన్ 3ని లాంచ్ చేసిన జియో అధినేత, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి 

    దేశీయ మొబైల్ మార్కెట్లోకి మరో సంచలన ఫోన్ జియో ఫోన్ 3 వచ్చేసింది. మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏజీఎం మీటింగ్‌లో రూ.2,999 ధరతో జియో ఫోన్‌2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్‌3ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ...

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీల్లో ఉత్తమమైన ఫోన్లు ఇవే

    5000 ఎంఏహెచ్ బ్యాటరీల్లో ఉత్తమమైన ఫోన్లు ఇవే

    ఆండ్రాయిడ్ ఫోన్.. ఇదంటే ిఇప్పుడు పెద్ద క్రేజ్.. కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నిలవట్లేదు. అస్తమానం ఫోన్ ను ఛార్జర్ కు తగిలించాల్సి వస్తోంది. అందుకే ఎక్కువమంది ఎక్కువ సమయం నిలిచే ఫోన్ల మీదే మనసు పడుతున్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇప్పుడు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఇలాంటి ఫోన్లలో ఉత్తమమైన ఫోన్లు ఏమిటో చూద్దామా.....

  • BSNL అభినందన్ ప్లాన్ గురించి ఎవరికైనా తెలుసా ? 

    BSNL అభినందన్ ప్లాన్ గురించి ఎవరికైనా తెలుసా ? 

    ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం కంపెనీలకు పోటీ ఇస్తూనే దూసుకువెళుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో తన ప్లాన్లను సవరిస్తూ కస్టమర్లను నిలుపుకునేందుకు, కొత్త యూజర్లను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన అభినందన్ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను సవరించింది. ఇప్పుడు యూజర్లకు ఎక్కువ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ఇకపై...

  • అభిమానులు రెడీగా ఉండండి, JioPhone 3 వచ్చేస్తోంది 

    అభిమానులు రెడీగా ఉండండి, JioPhone 3 వచ్చేస్తోంది 

    దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి జియో ఎంటరవుతోంది. సుదీర్ఘం కాలం పరీక్షల  అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా  కమర్షియల్‌గా లాంచ్‌  చేయనుంది.  జియో గిగా ఫైబర్‌తో పాటు...

  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యాప్‌లు అన్నీ మీకు తెలుసా ?

    కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యాప్‌లు అన్నీ మీకు తెలుసా ?

    ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన  మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో ఇండియా మొత్తం డిజిటల్ మయమైపోయింది. దీంతో పాటు జియో రాకతో డేటా ధరలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో ప్రతి సర్వీసు ఆన్ లైన్ లోనే లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రతిఒక్కరూ మొబైల్ యాప్స్ ద్వారా అన్ని సర్వీసులను ఈజీగా వినియోగించుకుంటున్నారు.  యాప్ ద్వారా ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే...

  • రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌  మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్‌,  వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు...

  • 10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం. సింగిల్‌ మెసేజ్‌ ను ఒకేసారి చాలా మందికి పంపడం ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్‌ చేసి...

  • ప్రావిడెంట్ ఫండ్ లో యుఏఎన్ అంటే ఏమిటి? మీ యుఏఎన్ తెలుసుకోవడం ఎలా?

    ప్రావిడెంట్ ఫండ్ లో యుఏఎన్ అంటే ఏమిటి? మీ యుఏఎన్ తెలుసుకోవడం ఎలా?

    ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ అంటే ఈపీఎఫ్ ఖాతాలో ఉండే నిల్వ. మీ వేతనంలో నుంచి నెలవారీగా మినహాయించే డబ్బుతోపాటు కంపెనీ జమచేసేదంతా మీ పీఎఫ్ అకౌంట్లో ఉంటుంది. ఈ పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఇపిఎఫ్ఓ ద్వారా మీకు కేటాయించిన నెంబర్ ను మీరు ఎక్కడినుంచైనా పీఎఫ్ చేసుకోవచ్చు. uanఅనేది మీ ఈపీఎఫ్ ను ట్రాక్ చేయడానికి సహాయపడే నెంబర్. మీ యుఏఎన్...

  • ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ తాగే నీళ్ మోతాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. మనం ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి.. ఇలాంటి అనేక విషయాలకు ఇప్పుడు సరైన సమాధానం స్మార్ట్ వాటర్ బాటిల్స్ రూపంలో...

  •  రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్.  షియోమీ హెచ్చరికల్లో ఏమీ లేదు.. చైనా ఫోన్ మేకర్ షియోమీ నుంచి వెలువడిని రెండు బ్రౌజర్ యాప్స్ ఇప్పటికీ పేటెంట్ కానప్పటికీ క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని హ్యాకర్ న్యూస్ పేర్కొంది. అయితే ఈ వార్తలను కంపెనీ ఇప్పటికీ...

  • రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె స్క్రీన్లు, స్మార్ట్ కనెక్టివిటి , హెచ్డిఆర్, వంటి మల్టిపుల్ పోర్ట్స్ ను అందిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే టీవీల్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. సౌండ్ క్వాలిటీ బాగుంటేనే.... పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది....

ముఖ్య కథనాలు

జీఎస్‌టీ నిల్ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాలా.. ఎస్ఎంఎస్ పంపితే చాలు 

జీఎస్‌టీ నిల్ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాలా.. ఎస్ఎంఎస్ పంపితే చాలు 

గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద ప‌న్ను చెల్లించ‌క్క‌ర్లేని వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా నిల్ రిట‌ర్న్ దాఖ‌లు చేయాలి.  అయితే క‌రోనా...

ఇంకా చదవండి