• తాజా వార్తలు
  • ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్..  త్వ‌ర‌లో  ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుద‌ల‌కు గూగుల్ రంగం ‌సిద్ధం చే‌స్తోంది. ప్ర‌తిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబ‌ర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్ట‌టం గూగుల్‌కు  ఆన‌వాయితీ. అలా‌గే ఈ‌సా‌రి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్ 12 SC  అని దీని సోర్స్...

  • డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

    డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

     డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్‌ వీల్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్‌’ పేరుతో స్పిన్‌వీల్‌ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు...

  • బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు పొందే ఓ కొత్త ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. దీని పేరు సినిమా ప్లస్. ఈప్యాక్ వివ‌రాలు మీకోసం.     జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు త‌న బ్రాడ్...

  • ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఇండియ‌న్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ నెక్స్‌ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రైల్ క‌నెక్ట్ యాప్‌ల్లో రోజూ 8లక్ష‌ల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబ‌ట్టి దీనిలో అప్‌డేట్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి.  మామూలు...

  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ మొబైల్ వెర్ష‌న్‌లో వీడియో కాలింగ్ స‌పోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాలింగ్ ఎలా అంటే? * మీ డివైస్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి. * ఎడ‌మ‌వైపు...

  •  స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

    స్పామ్ మెసేజ్‌లు.. సెల్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌స్యే. అవ‌స‌రంలేని ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ మ‌న ఫోన్‌కు వ‌చ్చేస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి 1) ఆప్ట్ అవుట్ చేయండి చాలా కంపెనీలు స్పామ్ మెసేజ్‌లు పంపినప్పుడు కింద ఆప్ట్ అవుట్ దీజ్...

  • ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు.  ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి