• తాజా వార్తలు
  • మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు గైడ్‌

    మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు గైడ్‌

    స్మార్ట్‌ఫోన్ అంటే ఓ చిన్న సైజ్ కంప్యూట‌రే. అందులో ఇప్పుడు బ్యాంకింగ్ స‌హా మ‌న ఇంపార్టెంట్ డేటా అంతా ఫోన్‌లోనే ఉంటుంది కాబ‌ట్టి ఫోన్‌ను కూడా కంప్యూట‌ర్‌లానే అనుకోవాలి. హ్యాక‌ర్ల బారిన‌ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం. ఏ సెక్యూరిటీ యాప్ కాపాడ‌లేదు నా ఫోన్‌లోసెక్యూరిటీ యాప్ ఉంది. హ్యాక్ కాదు అని...

  • ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు.  ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • ఏమిటీ.. గూగుల్ వెరిఫైడ్ స్పామ్ ప్రొటెక్ష‌న్ స‌ర్వీస్‌?

    ఏమిటీ.. గూగుల్ వెరిఫైడ్ స్పామ్ ప్రొటెక్ష‌న్ స‌ర్వీస్‌?

    ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ ఇలా ఎన్ని ర‌కాల  మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్స్ వ‌చ్చినా ఎస్ఎంఎస్ ఇంకా త‌న ఉనికిని కోల్పోలేదు. మీ బ్యాంకింగ్ అవ‌స‌రాలు, ఆధార్ వంటి గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీసులు, కొరియ‌ర్, పోస్ట్ వంటి ఎలాంటి స‌ర్వీస‌యినా బేసిక్‌గా మీ మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ఎంస్‌లు వ‌స్తుంటాయి. ఎందుకంటే...

  • ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధుల‌మ‌ని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోంద‌ని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్‌లో కీ రోల్...

  •  ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెబ్‌సైట్లు, యాప్స్‌ను బ్లాక్ చేయ‌డానికి గైడ్‌

    ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెబ్‌సైట్లు, యాప్స్‌ను బ్లాక్ చేయ‌డానికి గైడ్‌

    మ‌న దేశంలో కోట్ల మంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఈ ఫోన్‌ను బ్యాంకింగ్‌, చాటింగ్‌, ఈటింగ్‌, డేటింగ్ ఇలా అన్ని అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌పడేలా గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్ని ల‌క్ష‌ల యాప్స్ ఉన్నాయి. ఇవి కాక బ్రౌజ‌ర్‌లో వెబ్‌సైట్లు కూడా వాడ‌తాం. అయితే ఇందులో ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఉండొచ్చు....

  • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...

  • ఈ  వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ  వారం టెక్ రౌండ‌ప్‌

    టెక్నాల‌జీ రంగంలో వారం వారం జ‌రిగే సంఘ‌ట‌న‌ల స‌మాహారం ఈ వారం టెక్ రౌండ‌ప్‌.. ఈ వారం రౌండ‌ప్‌లో ఇండియాలో టెక్నాల‌జీ ఆధారంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వివ‌రాలు సంక్షిప్తంగా మీకోసం.. రాజ‌స్తాన్, యూపీల్లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ అయోధ్య తీర్పును పుర‌స్క‌రించుకుని ఎలాంటి అల్ల‌ర్లు...

  • ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌...బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
20వేల లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ 8జీబీ స్మార్ట్‌ఫోన్స్   పార్ట్ -2

20వేల లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ 8జీబీ స్మార్ట్‌ఫోన్స్ పార్ట్ -2

ఫోన్ అంటే ఒక‌ప్పుడు కాల్ మాట్లాడుకోవ‌డానికే. ఇప్పుడు ఫోన్ మ‌ల్టీటాస్కింగ్ చేయాల్సిందే.  కాలింగ్‌, మెసేజింగ్‌, చాటింగ్‌, వీడియో కాలింగ్‌,...

ఇంకా చదవండి