• తాజా వార్తలు
  • వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ.. ఈ రూల్స్ అంగీక‌రించ‌క‌పోతే మీకు వాట్సాప్ క‌ట్

    వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ.. ఈ రూల్స్ అంగీక‌రించ‌క‌పోతే మీకు వాట్సాప్ క‌ట్

    పొద్దున లేవ‌గానే మ‌న స్మార్ట్‌ఫోన్‌లో మొద‌టగా చూసేది వాట్సాప్‌నే. ఈ   యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా?  మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్ర‌వ‌రి 8 త‌ర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని...

  • బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విప‌రీత‌మైన పోటీ వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచ‌న చేస్తోంది. తాజాగా 365 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే ఏడాది పొడ‌వునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అంటే  రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్న‌మాట‌. బీఎస్ఎన్ఎల్  ఫ‌స్ట్‌ ఈ...

  • యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

    యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

    సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోంది. సెక్యూరిటీ, ప్రైవసీపరంగా ఆపిల్ తన ఐ ఫోన్‌లు మరింత సురక్షితంగా ఉండే మాదిరిగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది....

  • బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జిపై 4% ఇన్‌స్టంట్  డిస్కౌంట్ 

    బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జిపై 4% ఇన్‌స్టంట్  డిస్కౌంట్ 

    బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జి మీద ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను మ‌ళ్లీ తెర‌మీద‌కి తెచ్చింది. గ‌తంలో ఒక‌సారి ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టినా మ‌ళ్లీ మ‌ధ్య‌లో ఆపేసింది. అయితే ఇటీవ‌ల ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలాంటి ఆఫ‌ర్‌నే తీసుకురావ‌డంతో బీఎస్ఎన్ఎల్ కూడా త‌న పాత ఆఫ‌ర్‌ను...

  • గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌...మీ హిస్ట‌రీ మొత్తం ఆటో డిలెట్

    గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌...మీ హిస్ట‌రీ మొత్తం ఆటో డిలెట్

    గూగుల్ త‌న కొత్త యూజ‌ర్ల‌కు ఓ మంచి ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఇకపై వారి లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంద‌ని ప్ర‌క‌టించింది.  గూగుల్‌ సెట్టింగ్స్‌లో ఈ మేర‌కు మార్పులు చేసినట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తన  ‌బ్లాగ్‌లో...

  •  మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.  ఏమిటి స్పెష‌ల్‌? సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల...

  •  20 వేల రూపాయల బడ్జెట్లో రెడ్‌మీ ల్యాప్‌టాప్ తీసుకురాబోతుందా?

    20 వేల రూపాయల బడ్జెట్లో రెడ్‌మీ ల్యాప్‌టాప్ తీసుకురాబోతుందా?

    ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లోనూ చైనా వస్తువులే కనిపిస్తున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ మార్కెట్‌పై వాటి దృష్టి ప‌డింది. ఇందులో ముందు అడుగు వేసింది షియోమి . ఎంఐ నోట్ బుక్14 , ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ మోడల్స్  ల్యాప్‌టాప్స్  వారం క్రితమే లాంచ్ చేసింది. అయితే వాటి ధరలు 45 వేల పైనే. అందుకే సగటు ఇండియన్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలోనే ల్యాప్ టోపీ రిలీజ్...

  •  బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకు రూపాయితో సూప‌ర్ రీఛార్జి

    బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకు రూపాయితో సూప‌ర్ రీఛార్జి

    బీఎస్ఎన్ఎల్‌ త‌న‌ యూజర్లకు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది.  365 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వ‌చ్చే ఈ స‌రికొత్త  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా ప్రకటించింది. పెద్ద‌గా అవుట్ గోయింగ్ కాల్స్ అవ‌స‌రం లేని  వారికి ఈ ప్లాన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్లాన్ డిటెయిల్స్  * రూ.365...

  •  మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

    మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

    ఫేస్‌బుక్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫ‌ర్ టూల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోటో ట్రాన్స్‌ఫ‌ర్ టూల్‌ను గత ఏడాది ఐర్లాండ్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత అమెరికా, కెనడాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి