• తాజా వార్తలు
  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే  లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించింది.  ఉబర్ ప్రీమియం, ఉబర్ రెంటల్స్ తో పాటు ఉబెర్ ఆటో సర్వీస్ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకొస్తోంది.     ప్రీమియం లో ఖరీదయిన కార్లు అందుబాటులో ఉంటాయి....

  • పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం త‌న లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌కు పోస్ట్‌పెయిడ్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారికోసం  కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారులు  ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో పే చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ ప్రకటించింది....

  • యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది.  మంగ‌ళ‌వారం అయితే ఏకంగా మ‌న సైన్యంలో 20 మందిని దారుణంగా చంపేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని అమెరికన్ టీవీల కంపెనీ  వ్యూ (Vu) సంబరపడుతోంది. 50 వేల 4కే...

  • ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

    ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

    కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటాను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది అని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర...

  • ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్‌మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. అందుబాటు ధ‌ర‌ల్లో.. ...

  •  రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    ఇప్పుడు మ‌న‌వాళ్లంతా సాఫ్ట్‌వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు.  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్క‌డికే తీసుకెళ్లిపోతున్నారు. కొంత‌మంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నార‌నుకోండి.  ఉద్యోగం, పెళ్లి త‌ర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్లు కొనుక్కోవ‌డ‌మేగా.. అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటే దాని విలువ ఎంతుందో...

  • లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌న్నీ పేమెంట్ సర్వీస్‌ల బాట ప‌ట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్ప‌టికే ఈ రూట్‌లోకి వ‌చ్చేశాయి. లేటెస్ట్‌గా ఇండియ‌న్ మొబైల్ మేక‌ర్ లావా కూడా కాలు పెట్టింది. లావా పే పేరుతో పేమెంట్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. అయితే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేని స‌ర్వీస్ కావ‌డం దీని...

  • ఒప్పో కాష్ - 2  లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    ఒప్పో కాష్ - 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియ‌న్ మార్కెట్లో మంచి స‌క్సెస్‌నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది....

  • మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  దాదాపు 75 దేశాల్లో ల‌క్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా  ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మనవారిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది.  ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మన పరిసరాల్లోకి వచ్చిందో లేదో ...

  • అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

    అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

    ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ గురించి తెలిసిన‌వారంద‌రికీ వెంటనే గుర్తొచ్చే పేరు స్విగ్గీ.  ఇండియాలో టాప్ మోస్ట్ యూజ్డ్ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీనే.  అయితే జొమాటోతో పోల్చితే స్విగ్గీలో ఆఫ‌ర్లు త‌క్కువే. ఛార్జీలు కూడా ఎక్కువే ఉంటాయ‌ని స‌గ‌టు యూజ‌ర్ టాక్‌. దీనికితోడు ఇప్పుడు స్విగ్గీ రెస్టారెంట్ల ద‌గ్గ‌రా భారీగా...

  • ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధుల‌మ‌ని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోంద‌ని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్‌లో కీ రోల్...

ముఖ్య కథనాలు

జియో యూజ‌ర్ల‌కు వాట్సాప్‌ ద్వారా క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం.. ఎలా పొందాలంటే..

జియో యూజ‌ర్ల‌కు వాట్సాప్‌ ద్వారా క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం.. ఎలా పొందాలంటే..

రిలయన్స్‌ జియో సిమ్ వాడుతున్నారా?  అయితే మీకు ఓ గుడ్‌న్యూస్‌. క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం కోసం మీరు వాళ్ల‌నూ వీళ్ల‌నూ అడ‌గ‌క్క‌ర్లేదు. మీ...

ఇంకా చదవండి